భారత్ , చైనాల సరిహద్దు గల్వాన్ వ్యాలీ లో ఘర్షణలు చెలరేగుతున్న విషయం తెలిసిందే. అక్కడ జరిగిన ఘర్షణ లో 20 మంది భారత సైనికులు వీర మరణం పొందారు. చైనాకు వ్యతిరేక పోరాటంలో ప్రధాని మోదీ 59 చైనా యాప్ లను నిషేధించారు. చైనా వస్తువులను బహిష్కరించమని ప్రజలకు పిలుపునిచ్చారు. గల్వాన్ వ్యాలీ నేపథ్యంలో మలయాళ భాష లో ఒక మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో మూవీ బాలీవుడ్ లో రూపొందనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అజయ్ దేవగన్ ఫిల్మ్స్ , సెలెక్ట్ మీడియా హోల్డింగ్స్ LLP బ్యానర్స్ పై గల్వాన్ వ్యాలీ నేపథ్యంలో ఒక మూవీ రూపొందనుందని హీరో అజయ్ దేవగన్ వెల్లడించారు. ఆ మూవీ పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. 1975 సంవత్సరంలో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం లో భారత సైన్యం పై చైనా సైన్యం జరిపిన మెరుపుదాడి లో భారత సైనికుల మరణం సంభవించింది. ఆ నేపథ్యం లో స్టార్ హీరో అజయ్ దేవగన్ నటించిన “భుజ్”: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా రిలీజ్ కు సిద్ధంగాఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: