సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అశోక్ ” మూవీ 2006 సంవత్సరంలో రిలీజ్ అయ్యి మ్యూజికల్ హిట్ గా నిలిచింది. సమీరారెడ్డి కథానాయిక. మణిశర్మ సంగీతం అందించారు. ఎన్టీఆర్ , సమీరా రెడ్డి సాంగ్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అనుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
https://www.facebook.com/ActorShauryaFC/videos/195158981913304/
మణిశర్మ స్వరకల్పనలో చంద్రబోస్ రచన “గోల గోల “సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ సాంగ్ ను ఒక జపనీస్ జంట అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. ఎన్టీఆర్ , సమీరా రెడ్డి డ్యాన్స్ స్టెప్స్ ను అనుకరించారు. ఇప్పుడు ఆవీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఎన్టీఆర్ డ్యాన్స్ కు ఎంత క్రేజ్ఉందో తెలిసిందే కదా.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































