సూపర్ హిట్ “దొంగ దొంగది ” మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన మనోజ్ మంచు “శ్రీ “, “నేను మీకు తెలుసా ?”, బిందాస్ “, “వేదం “, కరెంట్ తీగ ” వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. “ఒక్కడు మిగిలాడు “(2017 ) మూవీ తరువాత మనోజ్ మూవీస్ లో నటించలేదు. 3 సంవత్సరాల తరువాత మనోజ్ తన స్వంత బ్యానర్ MM ఆర్ట్స్ పై “అహం బ్రహ్మస్మి ” మూవీ లో నటిస్తూ నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




MM ఆర్ట్స్ బ్యానర్ పై శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వంలో మనోజ్ మంచు హీరోగా “అహం బ్రహ్మస్మి ” మూవీ రూపొందుతుంది. మనోజ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందుతున్న “అహం బ్రహ్మస్మి ” దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న ఈ మూవీ లో ఒక భారీ యాక్షన్ సీన్ ను ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్ తెరకెక్కించనున్నారు. హీరో మనోజ్ మాట్లాడుతూ .. పీటర్ హెయిన్ తో పనిచేయడం మొదటి సారని, కత్తి సాము, కర్ర సాము, గుర్రపు స్వారీ, ఛేజింగ్ తో కూడుకున్న ఈ యాక్షన్ సీన్ 6కోట్ల బడ్జెట్ తో 50 రోజులపాటు చిత్రీకరణ జరగనుందని చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: