“అలా ఎలా ? ” మూవీ తో టాలీవుడ్ లో అడుగు పెట్టిన హెబ్బా పటేల్ సక్సెస్ ఫుల్ “కుమారి 21 F “, ఎక్కడికి పోతావు చిన్నవాడా “, “అంధగాడు ” మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ “భీష్మ” మూవీ లో అతిథి పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించారు.హెబ్బా పటేల్ ఇప్పుడు మరో మూవీ లో అతిథి పాత్రలో నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా యాక్షన్ థ్రిల్లర్ “RED ” మూవీ రూపొందింది. కరోనా కారణంగా ఏప్రిల్ నెలలో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది. ఈ మూవీ లో హెబ్బా పటేల్ ఒక స్పెషల్ సాంగ్ తో పాటు, అతిథి పాత్రలో నటించారని సమాచారం. బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్” మూవీ తరువాత రామ్ హీరోగా నటించిన “RED ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ సూపర్ హిట్ “తడమ్ ” మూవీ కి తెలుగు రీమేక్ గా ఈ మూవీ రూపొందింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: