చిరంజీవి “బీ ది రియల్ మెన్ ఛాలెంజ్ “

Mega Star Chiranjeevi Aces Be The Real Man Challenge Like A Pro

ఇంటిపనులు చేయడంలో పురుషులు , మహిళలకు ఏ మాత్రం తీసిపోరనే కాన్సెప్ట్ “బీ ది రియల్ మెన్ ఛాలెంజ్ “. ఈ ఛాలెంజ్ కు దర్శకుడు రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్ ను నామినేట్ చేసిన విషయం తెలిసిందే. ఇంటి పనులు చేస్తున్న వీడియో ను పోస్ట్ చేస్తూ ఎన్టీఆర్ ఆ ఛాలెంజ్ కు మెగా స్టార్ చిరంజీవిని నామినేట్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగా స్టార్ చిరంజీవి ఆ ఛాలెంజ్ ను ఆనందం గా స్వీకరించారు. ఇంటిలో కార్పెట్ క్లీన్ చేస్తున్న, వంటింట్లో దోశలు వేసి తన తల్లి (అంజనా దేవి )కి తినిపిస్తున్న వీడియో ను పోస్ట్ చేసి , తాను రోజూ చేసే పనులే ఇవని , మీకోసం ఈ వీడియో సాక్ష్యం అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. “బీ ది రియల్ మెన్ ఛాలెంజ్ ” కు TRS మంత్రి KTR , తమిళ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ ను చిరంజీవి నామినేట్ చేశారు. లాక్ డౌన్ సమయంలో ఈ ఛాలెంజ్ పేరుతో మహిళలకు ఇంటిపనులలో పురుషులు సాయం చేయడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.