సూపర్ హిట్ “బద్రి ” మూవీ తో పూరి జగన్నాథ్ టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, సూపర్, పోకిరి, దేశముదురు, చిరుత, బిజినెస్ మేన్, ఇద్దరమ్మాయిలతో, టెంపర్, ఇస్మార్ట్ శంకర్ మూవీస్ ఘనవిజయం సాధించాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“బద్రి ” మూవీ 2000 సంవత్సరం ఏప్రిల్ 20 వ తేదీ రిలీజ్ అయ్యి విజయం సాధించింది. ఈ రోజు తో పూరి జగన్నాథ్ దర్శకుడిగా 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్, హీరో రామ్ పోతినేని పూరి జగన్నాథ్ కు శుభాకాంక్షలు తెలిపారు. పూరి జగన్నాథ్ ప్రస్తుతం సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ “ఫైటర్” (వర్కింగ్ టైటిల్ ) మూవీ భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఈ మూవీ తో విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో హీరోగా ప్రవేశిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: