ఈరోస్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై ప్రభు సోలమన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి, జోయా హుస్సేన్ జంటగా ఏనుగుల సాయం తో అడివి ని కాపాడే నేపథ్యంలో హిందీ, తెలుగు , తమిళ భాషలలో రూపొందిన “హాథీ మేరే సాథీ ” మూవీఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కానుంది. సూపర్ హిట్ మూవీ “హాథీ మేరే సాథీ ” (1971 ) లో హీరోగా నటించిన హిందీ సూపర్ స్టార్ కు నివాళిగా రూపొందిన ఈ మూవీ, ఫ్రెష్ స్టోరీ లైన్ తో తెరకెక్కింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
శ్రియ పిల్ గోవింకర్ , పులకిత్ సామ్రాట్, జగపతి బాబు, పోసాని , విష్ణు విశాల్, మన్సూర్ అలీ ఖాన్ ముఖ్య పాత్రలలో నటించిన “హాథీ మేరే సాథీ ” మూవీ తెలుగులో “అరణ్య”, తమిళ భాషలో ” కాడన్” టైటిల్స్ తో రిలీజ్ కానుంది. శాంతాను మొయిత్రా సంగీతం అందించారు. హీరో రానా ప్రస్తుతం “విరాటపర్వం” మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: