దిల్ రాజు నిర్మాణ సారథ్యం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా, బాలీవుడ్ హిట్ మూవీ “పింక్” కు తెలుగు రీమేక్ మూవీ రూపొందుతుంది. ఈ మూవీ తో పాటు పవన్ కళ్యాణ్ మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఏ ఎమ్ రత్నం నిర్మాణ సారథ్యంలో క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రీ ఇండిపెండెన్స్ డ్రామా రూపొందనుంది. ఈ పాన్ ఇండియా మూవీ షూటింగ్ జనవరి 27 వ తేదీ ప్రారంభం కానుందని, హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ ఎంపిక అయ్యారని సమాచారం. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన సక్సెస్ ఫుల్ మూవీ “కంచె”తో ప్రగ్యా జైస్వాల్ గుర్తింపు పొందారు. ప్రగ్యా జైస్వాల్ నటించిన ఓం నమో వేంకటేశాయ, గుంటూరోడు, ఆచారి అమెరికా యాత్ర మూవీస్ ప్రేక్షకాదరణ పొందలేదు. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ కు జోడీ గా నటించినట్టయితే ప్రగ్యా జైస్వాల్ దశ తిరిగినట్టే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: