ధనుష్ ‘పటాస్’ సినిమా తెలుగు టైటిల్ రిలీజ్

Dhanush Pattas Movie Telugu Title Unveiled, Dhanush New Movie Updates, Dhanush Next Movie Local Boy, Dhanush Turns Local Boy For The Telugu States, latest telugu movies news, Local Boy Movie Latest News, Local Boy Telugu Movie Updates, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ధనుష్. ఈ ఏడాది మొదట తూట అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ధ‌నుష్ వెంటనే మరో సినిమాతో వచ్చాడు. ఆర్. ఎస్. దురై సెంథిల్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పటాస్` పేరుతో ఓ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ తెర‌కెక్కింది. ఈయన నటించిన ‘పటాస్’ చిత్రం ఈనెల 15వ తేదీన విడుదలైంది. ధనుష్ ద్విపాత్రాభినయంలో.. గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కిన ఈ సూపర్ హిట్ టాక్‌నే సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

[custom_ad]

ఇక ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి చుస్తున్నారు . ఈ నేపథ్యంలోనే ఈ సినిమా తెలుగు టైటిల్ ను రిలీజ్ చేశారు. నిజానికి ఈసినిమాకు రుస్తుం అనే టైటిల్ పెడుతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ సినిమాకు ‘లోకల్ బోయ్’ అనే టైటిల్ ను ఖరారు చేసి అధికారికంగా ప్రకటించారు. మరి తమిళ్ లో హిట్ అయిన సినిమా తెలుగులో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 7 =