హవిష్, రెహమాన్, రెజీనా కసాండ్ర, నందిత శ్వేత, అదితి ఆర్య, అనీషా ఆంబ్రోస్, పూజిత పొన్నాడ, త్రిథా చౌదరి ప్రధాన తారాగణం గా నిజార్ షఫీ దర్శకత్వంలో దర్శకుడు రమేష్ వర్మ నిర్మాతగా 7 మూవీ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందింది. కిరణ్ తలశిల సహ నిర్మాత. మహిళల జీవితాలతో ఆడుకునే నయవంచకుడి ఆట కట్టించే పోలీస్ ఆఫీసర్ కథ తో 7 మూవీ రూపొందింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్లాక్ బస్టర్ మూవీ RX 100 కు సంగీతం అందించిన చైతన్ భరద్వాజ్ 7 మూవీ కి సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ ఆసక్తి గా ఉండి సినిమాపై అంచనాలు పెంచింది. 7 మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ ఏప్రిల్ 24వ తేదీ యుట్యూబ్ లో మ్యాంగో మ్యూజిక్ ఛానల్ ద్వారా రిలీజ్ కానుంది.
[subscribe]
[youtube_video videoid=FnabE442Sj0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: