ప్రముఖ హీరో విజయ్ సేతుపతి, సమంత, ఫాహద్ ఫాజిల్, మిస్కిన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా సూపర్ డీలక్స్. టి. కుమార రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ఇటీవలే పూర్తిచేసుకుంది. తమిళంలో ఈ సినిమాను అదే పేరుతో మార్చి 29వ తేదీన విడుదల చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రధారుల కాంబినేషన్లోని కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించేదిలా వుంది.
ఇక మొదటి నుండి విభిన్నమైన పాత్రలు చేయడంలో విజయసేతుపతి ది బెస్ట్. ఈ సినిమాలో కూడా ఓ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. రమ్యకృష్ణ కూడా మరో కీలకపాత్రలో కనిపించనుంది. ఆమె పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. మరి చూద్దాం ఆ అంచనాలకు ఈ సినిమా రీచ్ అవుతుందో?లేదో?
[youtube_video videoid=3-Xq_Zz3nPA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: