ఇండియన్ మైకెల్ జాక్సన్ గా పేరుపొందిన ప్రభుదేవ కేవలం డ్యాన్సర్ గా మాత్రమే కాదు.. నటుడు, దర్శకుడు మరియు నిర్మాతగా కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ఇటీవల ప్రభుదేవ కొరియోగ్రఫి చేసిన రౌడి బేబి ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 200 మిలయన్ల పైన వ్యూస్ వచ్చాయి. దీంతో మరోసారి ప్రభుదేవ సత్తా ఏంటో చూపించారు. అటు కొరియోగ్రఫి చేస్తూనే మరోపక్క పలు సినిమాల్లో కూడా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ప్రభుదేవ ఏ.సీ ముగిల్ చెల్లప్పన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కృష్ణ మనోహర్ ఐపీఎస్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక గత కొద్దికాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్, మిగిలిన పనులు పూర్తిచేసి త్వరలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
[youtube_video videoid=RwmoBtChF5o]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: