మహి.వి.రాఘవ్ దర్శకత్వంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపధ్యంలో యాత్ర సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నిన్న ఫిబ్రవరి 8 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ తమ నేతను మరోసారి గుర్తుకుతెచ్చారంటూ వైఎస్ అభిమానులు యూనిట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా 970 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే ఎంత కలెక్షన్ రాబట్టిందో చూద్దాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యాత్ర ఏపీ-తెలంగాణ ఫస్ట్ డే షేర్స్
నైజాం – 0.62 కోట్లు
సీడెడ్ – 0.42 కోట్లు
నెల్లూరు – 0.17 కోట్లు
గుంటూరు – 0.46 కోట్లు
కృష్ణ – 0.19 కోట్లు
వెస్ట్ – 0.16 కోట్లు
ఈస్ట్ – 0.10 కోట్లు
యూఏ – 0.14 కోట్లు
డే 1 టోటల్ ఏపీ-తెలంగాణ షేర్ – 2.26 కోట్లు
[youtube_video videoid=6enCvYI06EI]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: