నిర్మాత బెక్కం వేణుగోపాల్ నిర్మాణ సారథ్యం లో నూతన దర్శకుడు శ్రీహర్ష కోనుగంటి దర్శకత్వం లో తేజు కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, దినేష్ తేజ్, తేజస్ కంచర్ల వంటి నూతన తారాగణం తో రూపొందిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ హుషారు మూవీ డిసెంబర్ 14 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించింది. అందరూ కొత్తవారైనా సహజంగా నటించడం తో హుషారు మూవీ యూత్ కి నచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యూత్ ను ఆకట్టుకుని దిగ్విజయం గా ప్రదర్శించబడుతున్న హుషారు మూవీ ఈ రోజుతో 50 రోజులు పూర్తి చేసుకుంది. భారీ బడ్జెట్, భారీ తారాగణం తో రూపొందుతున్న సినిమాలు 2 లేదా 3 వారాలు ప్రదర్శించబడటం కష్టమవుతున్న ఈ రోజులలో లో బడ్జెట్, కొత్తవారితో రూపొందిన హుషారు మూవీ హైదరాబాద్ వంటి మహానగరంలో 50 రోజులుగా ప్రదర్శించబడటం రికార్డ్. రాధన్ సంగీతం అందించిన
హుషారు మూవీ మరిన్ని చిన్న సినిమాల నిర్మాణానికి నాంది పలుకుతుంది అనడం లో అతిశయోక్తి లేదు.
[youtube_video videoid=nzjNYjW502Q]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: