వినయ విధేయ రామ క్లోజింగ్ కలెక్షన్స్

Vinaya Vidheya Rama Movie Closing Collections,Telugu Filmnagar,Tollywood Cinema Latest News,Telugu Film Updates,Latest Telugu Movies 2019,Vinaya Vidheya Rama Movie Final Collections,Vinaya Vidheya Rama Area Wise Collections,Vinaya Vidheya Rama Worldwide Collections,Vinaya Vidheya Rama Movie Total Collections
Vinaya Vidheya Rama Movie Closing Collections

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ వినయ విధేయ రామ. సంక్రాంతి పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించినంత విజయం దక్కించుకోలేక పోయింది. తొలిరోజు నుండే కాస్త నెగెటివ్ టాక్ వచ్చినా బి, సి సెంటర్లలో మాత్రం కాస్త కలెక్షన్లు బాగానే రాబట్టిందని చెప్పొచ్చు. మరి బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం బిజినెస్ ముగిసిన నేపథ్యంలో… ఇప్పటి వరకు ఎంత షేర్ రాబట్టిందో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వినయ విధేయ రామ క్లోజింగ్ కలెక్షన్స్

* సీడెడ్       – 11.90 కోట్లు
* వైజాగ్       – 8.30 కోట్లు
* గుంటూరు  – 6.40 కోట్లు
* ఈస్ట్         – 5.30 కోట్లు
* వెస్ట్         – 4.36 కోట్లు
* కృష్ణ        – 3.76 కోట్లు
* నెల్లూరు    – 2.90 Cr
* టోటల్ ఏపీ/ తెలంగాణ (షేర్)      – 55.60 కోట్లు
* కర్ణాటక మరియు రెస్టాఫ్ ఇండియా – 5.75 కోట్లు
* ఓవర్సీస్ – 1.50 కోట్లు
* టోటల్ వరల్ద్ వైడ్ (షేర్)            – 62.85 కోట్లు

[subscribe]

[youtube_video videoid=DZ9GdjMHXFM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 1 =