‘తుపాకి రాముడు’ టీజర్ రిలీజ్

Rowdy Vijay Deverakonda Launched Bithri Sathi Tupaki Ramudu Teaser,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Bithri Sathi Tupaki Ramudu Teaser,Tupaki Ramudu Teaser,Tupaki Ramudu Movie Teaser,Rowdy Vijay Deverakonda

డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో ‘తీన్మార్’ ప్రోగ్రాం తో ఎంతో మంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నాడు బిత్తిరి సత్తి. ఇక ఇన్ని రోజులు బుల్లి తెరపై అలరించిన బిత్తిరి సత్తి.. ఇప్పుడు వెండితెరపై సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రభాకర్ దర్శకత్వంలో బిత్తిరి సత్తి ప్రధాన పాత్రలో ‘తుపాకి రాముడు’ అనే కామెడీ ఎంటర్ టైనర్ తెరకెక్కుతుంది. అక్టోబర్ 25 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ఈ టీజర్ ను రిలీజ్ చేశారు.

ఇంకా ఈ సినిమాలో ప్రియా, RS నందా, గౌతంరాజు, రవి ఆదేశ్ ముఖ్య పాత్రలలో నటించారు. రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ సినిమాకు టి.ప్రభాకర్ సంగీతం అందించారు. ఈ నెల 20వ తేదీ JRC కన్వెన్షన్, ఫిల్మ్ నగర్, హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =