ప్రారంభం కానున్న సుమంత్ అశ్విన్ కొత్త సినిమా

Sumanth Ashwin New Movie To Kickstart Soon,Telugu Filmnagar,Telugu Film News 2019,Telugu Cinema Updates,Latest Telugu Movie News,Sumanth Ashwin Upcoming Movie News,Sumanth Ashwin Next Film Updates,Sumanth Ashwin New Movie News,Sumanth Ashwin Latest MovieDetails
Sumanth Ashwin New Movie To Kickstart Soon

శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, ఆట, మస్కా వంటి సూపర్ హిట్ మూవీస్ నిర్మించిన MSరాజు తన తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా ఒక మూవీ ని నిర్మించనున్నారు. మనసంతా నువ్వే, నేనున్నాను, ఆట వంటి సూపర్ హిట్ మూవీస్ దర్శకుడు VN ఆదిత్య దర్శకత్వంలో రూపొందనున్న ఈ మూవీ ని సురేష్ ప్రొడక్షన్స్ సమర్పిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తూనీగ తూనీగ మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయమైన సుమంత్ అశ్విన్ నటించిన లవర్స్, చక్కిలిగింత, కేరింత, రైట్ రైట్, హ్యాపి వెడ్డింగ్, ప్రేమ కథా చిత్రం 2 మూవీస్ నిరాశ పరిచాయి. అనేకమంది హీరోలకు సక్సెస్ మూవీస్ అందించిన MSరాజు తన తనయుడు సుమంత్ అశ్విన్ ను సక్సెస్ ట్రాక్ లో తీసుకురాలేక పోయారు. ఈ మూవీ సక్సెస్ తో సుమంత్ సినీ జర్నీ సక్సెస్ ఫుల్ గా సాగాలని కోరుకుందాం.

[subscribe]

[youtube_video videoid=8xLDQlHny9k]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − seven =