డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లేస్ &డేట్

Dear Comrade Pre Release Event Details Revealed,Telugu Filmnagar,Telugu Film News 2019,Telugu Cinema Updates,Latest Telugu Movie News,Dear Comrade Movie Updates,Dear Comrade Telugu Movie Latest News,Dear Comrade Pre Release Event Venue And Date Locked,Dear Comrade Movie Pre Release Event Latest News,Dear Comrade Telugu Movie Pre Release Event Details,#DearComradePreReleaseEvent
Dear Comrade Pre Release Event Details Revealed

మైత్రీ మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్స్ పై భరత్ కమ్మ దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ హీరో విజయ్ దేవరకొండ, అందాల తార రష్మిక జంటగా రూపొందిన డియర్ కామ్రేడ్ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో జులై 26 వ తేదీ రిలీజ్ కానుంది. విజయ్ దేవరకొండ స్టూడెంట్ లీడర్ గా, రష్మిక క్రికెటర్ గా నటించిన డియర్ కామ్రేడ్ మూవీ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కొత్త పంథా లో ప్రమోషన్స్ జరుపుకున్న డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురజాడ కళా క్షేత్రం , సిరిపురం సర్కిల్, సిరిపురం, వైజాగ్ లో 24 వ తేదీ జరుగనుంది. తన వైజాగ్ అభిమానులు సర్ ప్రైజ్ అయ్యేలా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా తెలిపారు. బ్లాక్ బస్టర్ గీత గోవిందం తరువాత విజయ్, రష్మిక జంటగా నటించిన డియర్ కామ్రేడ్ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

[youtube_video videoid=m5USQJQYX98]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + twenty =