టాలీవుడ్ లో అప్పుడప్పుడు కొన్ని గుర్తుండే సినిమాలు వస్తుంటాయి. అలా వచ్చిన సినిమాల్లో కేరాఫ్ కంచెర పాలెం సినిమా కూడా ఒకటి. అందరూ కొత్త వాళ్లతో తెరకెక్కిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. సుబ్బరావు, రాధా బెస్సె, కెసవ, నిత్య శ్రీ, ప్రనీథ, కార్తీక్ రత్నం, మోహన్ భగత్, పరుచురి విజయ ప్రవీణ్, కిశోర్ కుమార్ పొలిమెర తదితరులు నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా మరో ఈ సినిమాకు మరో ఘనత దక్కింది. ఇప్పటి వరకూ ఇప్పటివరకు అనేక అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడింది. కాగా తాజాగా ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్ బోర్న్ లో కూడా ఈ సినిమా ప్రదర్శింపబడనుంది. ఆగస్టు 9 నుండి 17 మధ్య జరిగే ఈ ప్రసిద్ధ చిత్రోత్సవంలో ‘కేరాఫ్ కంచెర పాలెం’కి ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేశారు.
కాగా సుబ్బారావు, రాధా బెస్సె, కేసవ, నిత్య శ్రీ, ప్రనీథ, కార్తీక్ రత్నం, మోహన్ భగత్, పరుచురి విజయ ప్రవీణ్, కిశోర్ కుమార్ పొలిమెర తదితరులుసురేష్ ప్రొడక్షన్స్ పై ‘రానా దగ్గుబాటి’ సమర్పించిన ఈ సినిమాను పరుచూరి విజయ ప్రవీణా నిర్మించారు. ఇక ఈ చిత్రానికి స్వీకర్ అగస్తి సంగీతం అందించారు. ఇక ఈ సినిమాను తమిళ, మలయాళ భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
[youtube_video videoid=20aZHly_zTY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: