బాల‌య్య‌ కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్

2019 Latest Telugu Movie News, Balakrishna Movies Release Sentiment in Sankranti Season, Balakrishna New Movie Release Date, Balakrishna To Release His Film in Sankranti Season For The Fifth Time, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Tollywood Film in 2020 Sankranti, Upcoming Telugu Movies in 2020 Sankranti
Balakrishna To Release His Film in Sankranti Season For The Fifth Time

నంద‌మూరి బాల‌కృష్ణ‌కు అచ్చొచ్చిన సీజ‌న్స్‌లో సంక్రాంతి ఒక‌టి. సంక్రాంతి టైంలో వ‌చ్చిన ప‌లు బాల‌య్య చిత్రాలు రికార్డు స్థాయి విజ‌యాలు అందుకున్నాయి. అందుకే… అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా వ‌రుస‌గా అదే సీజ‌న్‌లో త‌న చిత్రాల‌తో ప‌ల‌క‌రిస్తున్నాడు ఈ సీనియ‌ర్ హీరో.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘డిక్టేటర్’(2016), ‘గౌతమిపుత్ర శాతకర్ణి’(2017), ‘జై సింహా’(2018), ‘యన్టీఆర్ కథానాయకుడు’(2019)… ఇలా నాలుగేళ్ళుగా సంక్రాంతి సీజ‌న్‌లో త‌న సినిమాల‌తో సంద‌డి చేస్తున్న బాల‌య్య‌… 2020 సంక్రాంతికి కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘క్రాంతి’ (ప్ర‌చారంలో ఉన్న పేరు)తో ఐదోసారి వ‌రుస‌గా అదే సీజ‌న్‌లో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… త‌న కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఐదేళ్ళ‌పాటు వ‌రుస‌ సంక్రాంతి రిలీజ్‌ల‌తో బాల‌య్య సంద‌డి చేసిన సంద‌ర్భం లేదు. ఇదే తొలిసారి.

గ‌తంలో య‌న్టీఆర్‌, ఏయ‌న్నార్‌, కృష్ణ‌, శోభ‌న్ బాబు, చిరంజీవి వంటి అగ్ర క‌థానాయ‌కులు మాత్ర‌మే ఇలా ఐదు లేదా అంత‌కుమించి వ‌రుస సంవ‌త్స‌రాల‌లో సంక్రాంతి వినోదాలు అందించారు. ఇప్పుడు ఈ జాబితాలో బాల‌య్య చేరుతుండ‌డం ఆస‌క్తిక‌రం.

[subscribe]

[youtube_video videoid=jUxnrFUYzBA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 1 =