సాహో మూవీ రిలీజ్ డేట్ అధికారిక ప్రకటన

Saaho Movie Release Date Announced officially,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood cinema News,2019 Latest Telugu Movie News,Saaho Movie Latest Updates,Prabhas Saaho Movie Release Date Announced,Prabhas Saaho Movie Release Date,Saaho Movie Release on August 15th,Saaho Movie Gets a Release Date
Saaho Movie Release Date Announced officially

UV క్రియేషన్స్, T -సిరీస్, ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ల పై సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సాహో మూవీ రూపొందుతుంది. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయి పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ కథానాయిక కాగా, పలువురు బాలీవుడ్ నటీనటులు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారీ బడ్జెట్ తో రూపొందిన సాహు మూవీ తెలుగు,తమిళ, హిందీ భాషలలో రూపొందింది. ఈ మూవీ లో ప్రేక్షకులు థ్రిల్ ఫీలయ్యేలా హాలీవుడ్ ఫైట్ మాస్టర్ యాక్షన్ సీన్స్ తెరకెక్కించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 15 వ తేదీ రిలీజ్ కానుందని చిత్ర యూనిట్ అధికారికంగా ఈ రోజు ప్రకటించింది. బ్లాక్ బస్టర్ బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన సాహో మూవీ పై అభిమానులతో పాటు, ప్రేక్షకులకు కూడా భారీ అంచనాలు ఉన్నాయి.

[subscribe]

[youtube_video videoid=jP7HSdPuJdc]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − one =