స్పెషల్ మూవీ ప్రమోషనల్ సాంగ్ విడుదల

Special Promotional Song Out Now,Special – Ajay Starrer Promotional Song Out,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Special Movie Promotional Song,Special Movie Latest Updates,Waka Waka Waka Song From Special Movie,Interesting Promotional Song From Special Telugu Movie,Waka Waka Waka Promotional Song From Special
Special Promotional Song Out Now

నందలాల్ క్రియేషన్స్ బ్యానర్ పై వాత్సవ్ దర్శకత్వంలో అజయ్, రంగ, అక్షిత ప్రధాన తారాగణం గా స్పెషల్ మూవీ ది స్టోరీ ఆఫ్ ఏ మైండ్ రీడర్ ట్యాగ్ లైన్ తో రూపొందింది. నందన్ శ్రీవాత్సవ్ నిర్మాణ సారథ్యం లో రూపొందిన స్పెషల్ మూవీ కి NVS మన్యం సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్పెషల్ మూవీ ప్రమోషనల్ సాంగ్ ఒక ఒక ఒక ఈ రోజు రిలీజ్ అయింది. NVS మన్యం స్వరకల్పన లో గీత రచయిత కృష్ణ వాసుదేవ్ రచించిన గీతాన్ని గాయనీగాయకులు స్ఫూర్తి , ఆదిత్య ఆలపించారు. స్పెషల్ మూవీ ప్రమోషనల్ సాంగ్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసి, స్పెషల్ మూవీ పై ఆసక్తి ని కలిగించింది.

[subscribe]

[youtube_video videoid=GujOrBLm4uA]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + fourteen =