హిప్పీ మూవీ ట్రైలర్ విడుదల

Hippi Movie Trailer Out Now,Hippi – It’s Trailer Time,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Hippi Movie Trailer,Hippi Telugu Movie Trailer,Hippi Movie Official Trailer,Hippi Movie Theatrical Trailer,Hippi Trailer,Karthikeya New Movie Hippi Trailer,Hippi Movie Latest Updates
Hippi Movie Trailer Out Now

V క్రియేషన్స్ బ్యానర్ పై TN కృష్ణ దర్శకత్వంలో కార్తికేయ, దిగాంగన సూర్య వన్షి జంటగా తెలుగు తమిళ భాషలలో రూపొందిన హిప్పీ మూవీ జూన్ 7వ తేదీ రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్ RX 100 మూవీ తో యూత్ లో క్రేజ్ పెంపొందించుకున్న కార్తికేయ నటించిన హిప్పీ మూవీ పై ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉన్నాయి. నటుడు, దర్శకుడు JD చక్రవర్తి ఒక కీలక పాత్ర లో నటించిన హిప్పీ మూవీ కి నివాస్ K ప్రసన్న సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హిప్పీ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ రోజు హిప్పీ మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ట్రైలర్ వినూత్నంగా ఉండి, ఆకట్టుకుని ప్రేక్షకులకు సినిమా పై ఆసక్తి ని రేకెత్తించింది. భారీ బడ్జెట్ తో తమిళం లో తుపాక్కి, తెరి, కబాలి వంటి మూవీస్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్ర నిర్మాత కలై పులి థాను హిప్పీ మూవీ ని నిర్మించడం విశేషం.

[subscribe]


[youtube_video videoid=ST59nmTy9b8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 13 =