50 కోట్ల క్లబ్ లో మజిలీ మూవీ

Majili Movie Enters Into 50 Crores Club,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Majili : A Huge Blockbuster At The Box Office,Majili Movie Crosses 50 Crores,Majili Movie Box Office Collections Report,Majili Movie 50 Crores Gross Collections,Majili Gets a Huge Collections
Majili Movie Enters Into 50 Crores Club

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై శివ నిర్వాణ దర్శకత్వం లో నాగ చైతన్య, సమంత జంటగా రూపొందిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మజిలీ మూవీ ఏప్రిల్ 5వ తేదీ రిలీజయి రికార్డ్ కలెక్షన్స్ లో విజయ వంతంగా ప్రదర్శించబడుతుంది. హీరో నాగ చైతన్య క్రికెటర్ గా ఫస్ట్ టైమ్ నటించిన మజిలీ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. రిలీజయిన రోజు నుండి హిట్ టాక్ తో దూసుకుపోతున్న మజిలీ మూవీ నాగ చైతన్య సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

బ్లాక్ బస్టర్ మజిలీ మూవీ 5రోజుల్లోనే 22 కోట్ల షేర్ సాధించింది. 10రోజులలో ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. గోపిసుందర్ సంగీతం అందించగా థమన్ SS బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. బ్లాక్ బస్టర్ మజిలీ మూవీ రానున్న రోజులలో మరెన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుందో వేచి చూడాల్సిందే. మజిలీ మూవీ తో మోడల్ దివ్యాంశ కౌశిక్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.


Loading...

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here