సురేష్ ప్రొడక్షన్స్ సమర్పించు, మధుర ఎంటర్ టైన్ మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్స్ లో అల్లు శిరీష్, రుక్సార్ జంటగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ ABCD (అమెరికా బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశి) మూవీ మే నెలలో రిలీజ్ కానుంది. హీరో దుల్కర్ సల్మాన్ నటించిన మలయాళ సూపర్ హిట్ మూవీ ABCD కి తెలుగు రీమేక్ ఈ ABCD మూవీ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చేతులమీదుగా ABCD మూవీ ట్రైలర్ ఈ రోజు రిలీజ్ అయింది. అమెరికాలో పుట్టిన రిచ్ యంగ్ స్టర్ ఇండియా కు వచ్చి పడే అగచాట్లు, ఇక్కడి పరిస్థితులలో ఇమడ డానికి చేసే ప్రయత్నాలు ఆద్యంతం నవ్వులు కురిపించేలా ట్రైలర్ రూపొందింది. ట్రైలర్ ఆసక్తి గా ఉండి సినిమాపై అంచనాలు పెంచింది.
[subscribe]
[youtube_video videoid=Ar1r4Nf-0sg]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: