లాభాలు కురిపిస్తున్న 118 కలెక్షన్స్

Kalyan Ram 118 Movie 2 Weeks Box Office Collections,118 Movie Two Weeks Box Office Collections,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,118 2 Weeks World Wide Collections,118 Movie Collections,118 Movie Two Weeks Area Wise Collections,118 Movie Two Weeks Box Office Collections Report
Kalyan Ram 118 Movie 2 Weeks Box Office Collections

ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కె.వి.గుహన్‌ దర్శకుడిగా పరిచయమవుతూ.. నందమూరి కళ్యాణ్‌ రామ్‌ హీరోగా, నివేదా థామస్‌, షాలిని పాండే హీరోయిన్స్‌గా తెరకెక్కిన యాక్షన్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘118’. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మహేష్ కొనేరు నిర్మించిన ఈ సినిమా మార్చి 1న విడుదలై మంచి విజయం సాధించింది. ఇప్పటికీ ఈ సినిమా 2 వీక్స్ పూర్తి చేసుకుంది. రెండు వారాలు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈసినిమా… కలెక్షన్ల పరంగా డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు కురిపిస్తోంది. మరి రెండు వారాలలో ఈ సినిమా ఎంత కలెక్షన్ రాబట్టిందో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

* నైజాం    – 3.84 కోట్లు
* సీడెడ్    – 1.20 కోట్లు
* గుంటూరు – 0.68 కోట్లు
* ఈస్ట్        – 0.57 కోట్లు
* వెస్ట్         – 0.45 కోట్లు
* కృష్ణ        – 0.76 కోట్లు
* నెల్లూరు    – 0.23 కోట్లు

టోటల్ 2 వీక్స్ ఏపీతెలంగాణ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ – 8.87 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 0.73 కోట్లు
యూఏ – 1.14 కోట్లు
ఓవర్సీస్ – 0.42 కోట్లు

టోటల్ 118 మూవీ 2 వీక్స్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 10.02 కోట్లు

[subscribe]

[youtube_video videoid=wPqWpn9VDJ8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =