
ట్యాగ్ · 46 కథనాలు · పేజీ 2


'విజయ్' టాటూతో లేడీ ఫ్యాన్ అభిమానం..!

'మేజర్' అందరూ చూడాల్సిన సినిమా..!

'విజయ్ దేవరకొండ' తో నటించాలని ఉంది..!

'లైగర్' విజయ్ పై అనన్య ప్రశంసలు..!

'లైగర్' హంట్ థీమ్ రిలీజ్

నా బర్త్ డేకి చాలా సినిమాల ప్రమోషన్స్..!

లైగర్ క్రేజీ అప్ డేట్...!

విజయ్ దేవరకొండ 'రికవరీ థెరపీ'

హోం మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ తో 'జనగణమన' టీమ్

మిలిటరీ ఆఫీసర్ గా విజయ్ దేవరకొండ?

పూరీ జనగణమన కోసం 'విజయ్' మేకోవర్..!

అల్ట్రా స్టైలిష్ లుక్ లో విజయ్ దేవరకొండ

రౌడీ హీరో పెట్ డాగ్ ఫన్నీ వీడియో..!

విజయ్ దేవరకొండ ఇన్ స్టా రికార్డ్

మరో పాన్ ఇండియా మూవీలో విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ ఫేస్ బుక్ రికార్డ్

వైజాగ్ లో "ఖుషి" మూవీ సెకండ్ షెడ్యూల్
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ , అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యంలో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా “లైగర్ ” మూవీ ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. “లైగర్ ” మూవీతో విజయ్ బాలీవుడ్ కు కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో "ఖుషి" మూవీ లో నటిస్తున్న హీరో విజయ్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో "జనగణమన" మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

'విజయ్' టాటూతో లేడీ ఫ్యాన్ అభిమానం..!
పెళ్లి చూపులు సినిమాతో మంచి హిట్ కొట్టి అందరినీ ఆకట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమా తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. ముఖ్యంగా తన ఆటిట్యూడ్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో కేవలం తెలుగులోనే కాదు.. తమిళ్, హిందీ లో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. హీరోయిన్స్ లో కూడా విజయ్ కు మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి కూడా తెలిసిందే. ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు విజయ్ తో సినిమా చేయాలని ఉందని పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన సందర్భాలు చూశాం. అలాంటి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ.

ఫైనల్ సాంగ్ చిత్రీకరణలో "లైగర్"
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్” ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.

'మేజర్' అందరూ చూడాల్సిన సినిమా..!
మరోసారి టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ మేజర్ సినిమాతో టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. మొదటి నుండి అడివి శేష్ డిఫరెంట్ కథలతో వస్తాడన్న పేరు ఉంది. అది మరోసారి నిరూపించాడు. కమర్షియల్ సినిమాలు రాజ్యమేలుతున్న వేళ పేట్రియాటిక్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. చాలా మందికి తెలియని ఒక రియల్ హీరో కథను దేశ ప్రజలకు చూపించాడు. దాని ఫలితమే ఇప్పుడు ప్రత్యేకంగా చూస్తున్నాం. సినిమాను చూసినవారందరూ మంచి సినిమాను తీశారన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

'విజయ్ దేవరకొండ' తో నటించాలని ఉంది..!
పెళ్లి చూపులు సినిమాతో మంచి హిట్ కొట్టి అందరినీ ఆకట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమా తరువాత అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. ముఖ్యంగా తన ఆటిట్యూట్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో కేవలం తెలుగులోనే కాదు.. తమిళ్, హిందీ లో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత వరుస హిట్స్ సొంతం చేసుకొని ఇప్పుడు క్రేజీ హీరో అయ్యాడు. విజయ్ తో సినిమాలు చేయడానికి దర్శకులు ఇంట్రెస్ట్ చూపించే స్థాయికి ఎదిగాడు.

'లైగర్' విజయ్ పై అనన్య ప్రశంసలు..!
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ- స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇదిలా ఉండగా ఆగష్ట్ 25వ తేదీన ఈసినిమా రిలీజ్ అవుతుండటంతో మరోపక్క ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేసే పనిలో పడ్డారు మేకర్స్. దీనిలో భాగంగానే ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, అలానే హంట్ థీమ్ అంటూ రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియో కూడా సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి.

రౌడీ హీరో ఎమోషనల్.. ఎనలేని ప్రేమను ఇస్తున్నారు..!
అర్జున్ రెడ్డి లాంటి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషనల్ హీరో అయ్యాడు విజయ్ దేవరకొండ. ఆ తరువాత కూడా వరుసగా విజయాలు అందుకొని మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. ఇక ప్రస్తుతం విజయ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నాడు. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. మరోపక్క ఈసినిమా ప్రమోషన్స్ కూాడా స్టార్ట్ చేశారు. ఈనేపథ్యంలోనే తాజాగా విజయ్ పుట్టిన రోజు…

'లైగర్' హంట్ థీమ్ రిలీజ్
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ- స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఒక బోల్డ్ డైరెక్టర్-ఒక బోల్డ్ యాక్టర్ అయిన విజయ్-పూరీ లాంటి క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆగష్ట్ 25వ తేదీన ఈసినిమా రిలీజ్ అవుతుండటంతో మరోపక్క ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేసే పనిలో పడ్డారు మేకర్స్.

నా బర్త్ డేకి చాలా సినిమాల ప్రమోషన్స్..!
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అలానే టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా ఈ సినిమా భారీ అంచనాలను రేకెత్తించాయి. ఇక ఇదిలా ఉండగా మే 9న విజయ్ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే విజయ్ బర్త్ డేకు అప్ డేట్ ఇవ్వనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు కూడా చిత్రయూనిట్. ఇక నేడు ఆ అప్ డేట్ ఏంటో కూడా క్లారిటీ ఇచ్చారు. ‘లైగర్’ థీమ్ సాంగ్ ను మే 9 న సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఇక విజయ్ కూడా ఇప్పటివరకు చాలా ప్రశాంతంగా ఎదురుచూశాం.. ఇక మా వేట…

లైగర్ క్రేజీ అప్ డేట్...!
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అలానే టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండకాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హీరోగా పరిచయం అవుతున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుండటం.. అలానే క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా ఆగష్ట్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

విజయ్ దేవరకొండ 'రికవరీ థెరపీ'
ఇండస్ట్రీలోకి ఎంట్రీ ముందు సైడ్ క్యారెక్టర్లు చేసి.. ఆతరువాత సపోర్టింగ్ రోల్ చేసి.. ఆ తరువాత హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే హిట్ కొట్టి.. ఆ తరువాత కల్ట్ మూవీతో ఇండస్ట్రీలోనే సంచలనాలు క్రియేట్ చేసిన హీరో విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి లాంటి సినిమాతో టాలీవుడ్ లో అప్పట్లో టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యాడు. ఆ తరువాత కూడా వరుసగా విజయాలు అందుకొని మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. ప్రస్తుతం అయితే విజయ్ దేవకొండకు సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం విజయ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్…

హోం మినిస్టర్ రాజ్ నాథ్ సింగ్ తో 'జనగణమన' టీమ్
టాలీవుడ్ లో ఉన్న డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. తన సినిమాల్లో డైలాగ్స్ కూడా నిజ జీవితానికి చాలా దగ్గర ఉంటాయి. ఇక టాలీవుడ్ లో రౌడీ హీరోగా పేరు తెచ్చుకున్ననటుడు విజయ్ దేవరకొండ. చాలా తక్కువ కాలంలోనే సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. అలాంటి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఇంకెలా ఉంటుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా లైగర్. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాను పూరి…

మిలిటరీ ఆఫీసర్ గా విజయ్ దేవరకొండ?
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్” ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.“లైగర్” మూవీ తో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక మూవీ , పూరి జగనాథ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న "జనగణమన" మూవీ కి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

పూరీ జనగణమన కోసం 'విజయ్' మేకోవర్..!
పెళ్లి చూపులు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. అర్జున్ రెడ్డి సినిమాతో తన మార్క్ ను చూపించాడు విజయ్ దేవరకొండ. ఇక పలు డిఫరెంట్ పాత్రలతో.. సినిమా సినిమాకు తన మేకోవర్ ను మార్చుకుంటూ మంచి విజయాలు సాధించడమే కాకుండా యూత్ లో సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. కేవలం ఇక్కడ మాత్రమే కాదు బాలీవుడ్ లో కూడా విజయ్ కు మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం అయితే విజయ్ దేవరకొండ పూరీ డైరెక్షన్ లో లైగర్ సినిమాను చేస్తున్నాడు. ఈసినిమాలో బాక్సర్ గా డిఫరెంట్ మేకోవర్ లో కనిపిస్తున్నాడు. రీసెంట్ గానే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటుంది.

అల్ట్రా స్టైలిష్ లుక్ లో విజయ్ దేవరకొండ
"నువ్విలా " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన విజయ్ దేవరకొండ సూపర్ హిట్ "పెళ్ళి చూపులు "మూవీ తో హీరోగా మారారు. సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి"మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విజయ్ ప్రేక్షకులను ఆకట్టుకుని , బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. ఈ మూవీ తో విజయ్ కు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. బ్లాక్ బస్టర్ "గీతగోవిందం "మూవీ తో విజయ్ స్టార్ డమ్ అందుకున్నారు. "టాక్సీ వాలా ", "డియర్ కామ్రేడ్ "మూవీస్ తో విజయ్ ప్రేక్షకులను అలరించారు. "మీకు మాత్రమే చెప్తా "మూవీ తో విజయ్ నిర్మాతగా మారారు.

రష్మిక తో ప్రేమ , పెళ్ళి పై విజయ్ దేవరకొండ స్పందన
బ్లాక్ బస్టర్ "గీత గోవిందం " మూవీ లో ఫస్ట్ టైమ్ జంటగా నటించిన విజయ్, రష్మిక తమ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ మూవీ లో వీరిద్దరి స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. అయితే అప్పటి నుంచే ఈ జంట మధ్య ఏదో వ్యవహారం నడుస్తుందంటూ రూమర్స్ క్రియేట్ అయ్యాయి."డియర్ కామ్రేడ్" మూవీ లో విజయ్ , రష్మిక జోడీ లిప్ లాక్ సీన్స్ లో పాల్గొనడం తో ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ రూమర్స్ వచ్చాయి.

రౌడీ హీరో పెట్ డాగ్ ఫన్నీ వీడియో..!
మన సెలబ్రిటీలు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా తమ పెట్స్ తో మాత్రం కాస్త టైమ్ ను స్పెండ్ చేస్తారన్న సంగతి తెలిసిందే. అంతేకాదు తమ పైట్ డాగ్స్ పై తమకున్న ప్రేమను ఎప్పటికప్పుడు తమ పోస్ట్ ల ద్వారా తెలియచేస్తూనే ఉంటారు. ఆ లిస్ట్ లో టాలీవుడ్ యంగ్ హీరో రౌడీ హీరో కూడా ఉంటాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక విజయ్ దేవరకొండ కూడా తన పెట్ డాగ్ కు సంబంధించిన ఫొటోలను కానీ వీడియోలను కానీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉంటాడు. ఇక ఇప్పుడు తాజాగా మరోసారి తన ఇన్ట్సా ద్వారా తన స్ట్రామ్ కు సంబంధించి ఒక ఫన్నీ వీడియోను పోస్ట్ చేశాడు. ఓ ప్రైవేట్ జట్ లో ప్రయాణంలో ఉన్న తమ్ముడు ఆనంద్…

విజయ్ దేవరకొండ ఇన్ స్టా రికార్డ్
సూపర్ హిట్ “పెళ్ళిచూపులు” మూవీ తో టాలీవుడ్ కు హీరో గా పరిచయం అయిన విజయ్ దేవరకొండ సెన్సేషనల్ హిట్ “అర్జున్ రెడ్డి ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించి క్రేజీ హీరోగా మారారు. “గీత గోవిందం “, “టాక్సీవాలా”వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో విజయ్ ప్రేక్షకులను అలరించారు. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ “లైగర్”లో నటిస్తున్న విషయం తెలిసిందే. అనన్య పాండే కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “నిన్నుకోరి “, “మజిలీ”మూవీస్ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీకి విజయ్…

మరో పాన్ ఇండియా మూవీలో విజయ్ దేవరకొండ
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ "లైగర్"లో నటిస్తున్నారు. అనన్య పాండే కథానాయిక. 50 శాతం పైగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న "లైగర్" మూవీ షూటింగ్ గోవా లో నెల రోజుల పాటు జరగనుంది. ఈ షూటింగ్ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలతో పాటు కొంత టాకీ పార్ట్ చిత్రీకరించడానికి దర్శకుడు పూరి జగన్నాథ్ ప్లాన్ చేశారు. గోవాలో చిత్రీకరణ పూర్తయిన తర్వాత విదేశాల్లో ఒక షెడ్యూల్ చేయనున్నారనీ , విజయ్ దేవరకొండకు, విదేశీ బాక్సర్లకు మధ్య కొన్ని సన్నివేశాలను ఫారిన్ షెడ్యూల్లో తెరకెక్కిస్తారని సమాచారం .

విజయ్ దేవరకొండ ఫేస్ బుక్ రికార్డ్
“పెళ్ళిచూపులు “మూవీ సక్సెస్ తో హీరో గా ఎస్టాబ్లిష్ అయిన విజయ్ దేవరకొండ సెన్సేషనల్ హిట్ “అర్జున్ రెడ్డి “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విజయ్ దేవరకొండ బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకుని క్రేజీ హీరోగా మారారు. బ్లాక్ బస్టర్ “గీత గోవిందం" మూవీ తో స్టార్ డమ్ అందుకున్నారు. సూపర్ హిట్ “టాక్సీవాలా “మూవీతో విజయ్ ప్రేక్షకులను అలరించారు. విజయ్ హీరోగా రూపొందిన కొన్ని మూవీస్ నిరాశ పరచినా అభిమానులలో విజయ్ పై క్రేజ్ తగ్గలేదు. విజయ్ ప్రస్తుతం తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న “లైగర్ “మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే.