మిలిటరీ ఆఫీసర్ గా విజయ్ దేవరకొండ?

Vijay Deverakonda To Play Military Officer Role?,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Vijay Deverakonda,Hero Vijay Deverakonda,Actor Vijay Deverakonda,Vijay Deverakonda Upcoming Movies,Vijay Deverakonda Latest Movies,Vijay Deverakonda New Movie,Vijay Deverakonda Next Projects, Vijay Deverakonda In Military Officer Role,Vijay Deverakonda Military Office Role in upcoming Movie,Vijay Deverakonda liger Movie Updates,Vijay Deverakonda And Ananya panday in Liger Movie, Liger on 25th August,Ananya panday and Vijay Deverakonda Movie Ligen on 25ht August,Vijay Deverakonda Signed movie with Shiva Nirvana,Vijay Deverakonda Signed Movie with Puri for his Next Movie, Mythri Movie Makers Banners,Vijay Deverakonda and Shiva Nirvana Movie Related to Kashmir and he is acting as a military officer in this movie,Anirudh Ravichander Music For Vijay Deverakonda Upcoming Movie with Shiva Nirvana

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్” ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.“లైగర్” మూవీ తో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక మూవీ , పూరి జగనాథ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న “జనగణమన” మూవీ కి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “నిన్నుకోరి “, “మజిలీ”మూవీస్ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా కాశ్మీర్ నేపథ్యం లో ఒక మూవీ తెరకెక్కనుంది. త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీ లో విజయ్ మిలిటరీ ఆఫీసర్ గా నటించనున్నారని సమాచారం. ఈ మూవీ కి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. చాలా గ్యాప్ తరువాత రిలీజ్ కానున్న “లైగర్” మూవీ కై ప్రేక్షక , అభిమానులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here