రష్మిక తో ప్రేమ , పెళ్ళి పై విజయ్ దేవరకొండ స్పందన

Vijay Deverakonda Rubbishes The Rumours About Him,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Vijay Deverakonda,Vijay Deverakonda Movies,Vijay Deverakonda New Movie,Vijay Deverakonda Latest Movie,Vijay Deverakonda New Movie Update,Vijay Deverakonda Upcoming Movies,Vijay Deverakonda Latest News,Vijay Deverakonda Liger,Vijay Deverakonda Liger Movie,Liger,Liger Movie,Liger Telugu Movie,Liger Movie Updates,Liger Movie Latest Updates,Glimpse of LIGER,Liger Teaser,Vijay Deverakonda Breaks Silence On Wedding Rumours With Rashmika Mandanna,Vijay Deverakonda On Wedding Rumours With Rashmika Mandanna,Vijay Deverakonda On Wedding Rumours,Vijay Deverakonda Wedding Rumours,Vijay Deverakonda Marriage Rumours,Vijay Deverakonda Reacts To Wedding Rumours With Rashmika Mandanna,Vijay Deverakonda Rubbishes Wedding Rumours With Rashmika Mandanna,Vijay Devarakonda Posts Cryptic Tweet,Vijay Devarakonda Tweet About Marriage Rumours With Rashmika Mandanna,Vijay Devarakonda Tweet,Vijay Devarakonda About Marriage Rumours With Rashmika Mandanna,Vijay Devarakonda Marriage Rumours With Rashmika Mandanna,Vijay Deverakonda And Rashmika Mandanna Dating Rumours,Vijay Deverakonda's Tweet On Wedding Rumours With Rashmika,Rashmika Mandanna And Vijay Deverakonda Marriage News,Vijay Devarakonda Strong Counter On Wedding News,Vijay Devarakonda On Wedding News,Vijay Deverakonda Responds To Wedding Rumours,#VijayDeverakonda

బ్లాక్ బస్టర్ “గీత గోవిందం ” మూవీ లో ఫస్ట్ టైమ్ జంటగా నటించిన విజయ్, రష్మిక తమ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆ మూవీ లో వీరిద్దరి స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. అయితే అప్పటి నుంచే ఈ జంట మధ్య ఏదో వ్యవహారం నడుస్తుందంటూ రూమర్స్ క్రియేట్ అయ్యాయి.”డియర్ కామ్రేడ్” మూవీ లో విజయ్ , రష్మిక జోడీ లిప్ లాక్ సీన్స్ లో పాల్గొనడం తో ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ రూమర్స్ వచ్చాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిజానికి తమపై వస్తున్న పుకార్లపై ఒకటి రెండు సందర్భాల్లో విజయ్ దేవరకొండ , రష్మిక స్పందించారు. తాము కేవలం స్నేహితులం మాత్రమే అంటూ రూమర్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. కానీ సోషల్ మీడియా మాత్రం వారి మాటలను పట్టించుకోవడం లేదు. ఇద్దరు క్లోజ్ గా ఉంటున్నారు కాబట్టి.. వాళ్లిద్దరూ త్వరలో పెళ్ళి చేసుకుంటారనే వార్తలు వస్తున్నాయి. అంతా నాన్సెన్స్ అని కొట్టిపారేస్తూ విజయ్ ట్వీట్ చేశారు. విజయ్ హీరోగా తెరకెక్కిన “లైగర్ “మూవీ ఆగస్ట్ 25న రిలీజ్ కానుంది. హీరోయిన్ రష్మిక పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.