ఫైనల్ సాంగ్ చిత్రీకరణలో “లైగర్”

Liger movie shoot nearing completion,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Liger,Liger Movie,Liger Telugu Movie,Liger Pan Indian Movie,Vijay Deverakonda,Vijay Deverakonda Liger Movie Updates,Vijay Deverakonda Liger Movie Final Song Shooting Updates, Puri Liger Movie Updates,Liger Movie Last SOng Shoot Updates,Liger Movie Songs,Liger Movie Shooting Updates,Liger Movie Final Song,Vijay Deverakond Latest Movie Updates,Vijay Deverakonda Upcoming movies, VIjay Deverakonda and Puri Upcoming Movie Liger Final Song Shoot Updates

పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్” ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“లైగర్” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.“లైగర్” మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది.“లైగర్” మూవీ తో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.“లైగర్” మూవీ ఫైనల్ సాంగ్ చిత్రీకరణ ఈ రోజు ముంబై లో ప్రారంభం అయ్యింది. ఈ సాంగ్ తో ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కానుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − four =