కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Venky Mama Movie Updates

ట్యాగ్ · 27 కథనాలు

Venky Mama Goes To Bollywood,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Venky Mama Movie Latest News,Venky Mama Movie Updates,Venky Mama Movie Enter Into Bollywood,Venky Mama Movie To Remade In Bollywood
సినిమా వార్తలు

బాలీవుడ్ లోకి 'వెంకీమామ'..?

బాబి దర్శకత్వంలో వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ 'వెంకీమామ'. 2019, డిసెంబర్ 13వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని దూసుకుపోతుంది. ఇప్పటికే రిలీజ్‌ దాదాపు మూడు వారాలు అవ్వొస్తున్నా మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. రూలర్‌, ప్రతీ రోజూ పండగే లాంటి సినిమాలు విడుదలైనా కూడా వెంకీ మామ జోరు తగ్గలేదు. పాయల్‌ రాజ్‌పుత్‌, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను డి.సురేష్ బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించగా.. థ‌మ‌న్ సంగీతం అందించాడు.

TFN Adminవాట్సాప్
బాక్సాఫీస్

'వెంకీమామ' మామఅల్లుళ్ళ విజయ విహారం

బాబి దర్శకత్వంలో వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ 'వెంకీమామ'. ఈ నెల 13వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని దూసుకుపోతుంది. ఇప్పటికే రిలీజ్‌ దాదాపు రెండు వారాలు అవ్వొస్తున్నా మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. రూలర్‌, ప్రతీ రోజూ పండగే లాంటి సినిమాలు విడుదలైన కూడా వెంకీ మామ జోరు తగ్గలేదు. ఇప్పటికే ఈసినిమా బ్రేక్‌ ఈవెన్‌కు చేరువైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకూ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 72 కోట్లను కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమా ఇప్పటివరకూ ఎంత కలెక్షన్స్ రాబట్టిందో చూద్దాం.

TFN Adminవాట్సాప్
Venky Mama 9 Days Collections
బాక్సాఫీస్

వెంకీమామ 9 రోజుల కలెక్షన్స్

బాబి దర్శకత్వంలో వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన క్రేజీ ప్రాజెక్ట్ 'వెంకీమామ'. ఈ నెల 13వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని దూసుకుపోతుంది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా మంచి కలెక్షన్స్ రాబడుతుంది. ఇప్పటికి ఈ సినిమా రిలీజ్ అయి పది రోజులు అవుతున్నా ఇంకా మంచి కలెక్షన్సే రాబడుతుంది. మరి ఈ సినిమా తొమ్మిదిరోజుల్లో ఎంత కలెక్షన్స్ రాబట్టిందో చూద్దాం.

TFN Adminవాట్సాప్
Superstar Mahesh Babu Congratulates Venky Mama Movie Team
సినిమా వార్తలు

"వెంకీ మామ " కు అభినందనలు

సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "వెంకీమామ " మూవీ ఘనవిజయం సాధించి , రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. ఈ మూవీ లో వెంకటేష్, నాగచైతన్య లు మామ అల్లుళ్ళు గా నటించారు. రాశీఖన్నా, పాయల్ రాజ్ పుత్ కథానాయికలు, థమన్ ఎస్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బిగ్గెస్ట్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ "వెంకీ మామ "

విక్టరీ వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "వెంకీ మామ " మూవీ 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. రాశీఖన్నా, పాయల్ రాజ్ పుత్ కథానాయికలు. రావు రమేష్ , నాజర్ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
latest telugu movies news, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Venky Mama Collections, Venky Mama First Day Collections, Venky Mama Makes Record First Day Collections, Venky Mama Movie Collections, Venky Mama Movie Firs
బాక్సాఫీస్

"వెంకీ మామ " మూవీ ఫస్ట్ డే రికార్డ్

సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "వెంకీ మామ " మూవీ 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. రాశీఖన్నా, పాయల్ రాజ్ పుత్ కథానాయికలు కాగా నాజర్, రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`వెంకీమామ‌` ర‌న్ టైమ్ డిటైల్స్

రియ‌ల్ లైఫ్ మేన‌మామ‌, మేన‌ల్లుడు విక్ట‌రీ వెంక‌టేష్‌, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య రీల్ లైఫ్‌లోనూ అవే పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం `వెంకీమామ‌`. బాబీ (కె.యస్. ర‌వీంద్ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాని డి.సురేష్ బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు. కాగా, ఈ నెల 13న వెంక‌టేష్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Team TFNవాట్సాప్
Venky Mama Movie Team Releases Special Inside Stories To Audience
సినిమా వార్తలు

"వెంకీ మామ " మూవీ హైలైట్

విక్టరీ వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ "వెంకీ మామ " మూవీ వెంకటేష్ బర్త్ డే సందర్భంగా డిసెంబర్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్ కథానాయికలు కాగా థమన్ సంగీతం అందించారు. సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రూపొందిన వెంకీ మామ " మూవీ రాజమండ్రి, విశాఖపట్నం, హైదరాబాద్, కశ్మీర్ లలో షూటింగ్ జరుపుకుంది.

Team TFNవాట్సాప్
Venky Mama Movie Trailer Out Now
ట్రైలర్ & టీజర్

'వెంకీమామ' ట్రైలర్ రిలీజ్

బాబి దర్శకత్వంలో వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'వెంకీమామ'. రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత 'వెంకీమామ' చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఇప్పటికే పలు పోస్టర్ లు, టీజర్, పాటలు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సెన్సార్ కార్య‌క్ర‌మాలు కూడా పూర్త‌య్యాయి. సెన్సార్ క‌మిటీ `వెంకీమామ‌`కి `యు/ఎ` స‌ర్టిఫికేట్ జారీ చేసింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తిచేసుకున్న `వెంకీమామ‌`

విక్ట‌రీ వెంక‌టేష్ టైటిల్ రోల్ లో న‌టించిన చిత్రం `వెంకీమామ‌`. యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య మ‌రో క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ సినిమాకి బాబీ (కె.య‌స్.ర‌వీంద్ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. వెంకీకి జోడీగా పాయ‌ల్ రాజ్ పుత్, చైతూకి జంట‌గా రాశీఖ‌న్నా న‌టించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని డి.సురేష్ బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు.

Team TFNవాట్సాప్
Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates, Venky Mama Movie Trailer Release Date Confirmed, Venky Mama Movie Trailer Release Date Locked, Venky Mama Movie Updates, Venky Mama Telugu Movie Latest News,
ట్రైలర్ & టీజర్

'వెంకీమామ' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

బాబి దర్శకత్వంలో వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'వెంకీమామ'. రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత 'వెంకీమామ' చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఇప్పటికే పలు పోస్టర్ లు, టీజర్, పాటలు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రయిలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. రేపు సాయంత్రం 8 గంటలకు ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఓ పోస్టర్ ను రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'వెంకీమామ' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

బాబి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నాగచైతన్య మల్టీస్టారర్ గా 'వెంకీమామ' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ అయినా సాంగ్స్ , టీజర్ , స్టిల్స్ కు అభిమానులను నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక గత కొంత కాలంగా బిగ్ సస్పెన్స్ నడుస్తున్న రిలీజ్ డేట్ లో కూడా క్లారిటీ వచ్చేసింది. డిసెంబర్ 13వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. గ్యాప్ లేకుండా ప్రమోషన్స్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సాంగ్

'వెంకీమామ' నుండి 'కోకో కోలా పెప్సీ' పాట రిలీజ్

రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత 'వెంకీమామ' చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచింది. వెంక‌టేష్ పుట్టిన‌రోజు కానుక‌గా డిసెంబ‌ర్ 13న ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకకు తేదీ సహా వెన్యూ ఫిక్సయ్యింది. తాజా సమాచారం ప్రకారం ఖమ్మం లేక్ వ్యూ క్లబ్ వేదికగా డిసెంబర్ 7 సాయంత్రం 6 గంటల నుంచి ఈ ఈవెంట్ నిర్వహించనున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
థమన్ మాటలు కాన్ఫిడెన్స్ ను పెంచాయి..!
సినిమా వార్తలు

థమన్ మాటలు కాన్ఫిడెన్స్ ను పెంచాయి..!

బాబి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నాగచైతన్య మల్టీస్టారర్ గా వస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ ‘వెంకీమామ’. డిసెంబర్ 13వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్రయూనిట్. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాను థమన్ చూసినట్టు తెలిపారు డైరెక్టర్ బాబి. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలిపారు..

TFN Adminవాట్సాప్
Venky Mama Comes As A Wholesome Family Entertainer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Venky Mama Movie Updates,Venky Mama Telugu Movie Latest News,Venkatesh Venky Mama Movie New Details,Venky Mama
సినిమా వార్తలు

'వెంకీమామ‌' లో ఆ రెండూ ఉంటాయ‌ట‌

రియ‌ల్ లైఫ్ లో మేన‌మామ‌, మేన‌ల్లుడు అయిన విక్ట‌రీ వెంక‌టేష్‌, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య రీల్ లైఫ్ లోనూ అవే పాత్ర‌ల్లో న‌టించిన‌ చిత్రం `వెంకీమామ‌`. వెంకీకి జోడీగా పాయ‌ల్ రాజ్ పుత్, చైతూకి జంట‌గా రాశీఖ‌న్నా క‌నువిందు చేయ‌నున్న ఈ సినిమాకి బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. డి.సురేష్ బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు. వెంకీ బ‌ర్త్ డే స్పెష‌ల్ గా డిసెంబ‌ర్ 13న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెర‌పైకి రానుంది.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

`వెంకీమామ‌`.. ఇక పాయ‌ల్ వంతు

విక్ట‌రీ వెంక‌టేష్‌, యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య కాంబినేష‌న్ లో వ‌స్తున్న మ‌ల్టీస్టార‌ర్ మూవీ `వెంకీమామ‌`. బాబీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్... డిసెంబ‌ర్ 13న వెంకీ బ‌ర్త్ డే స్పెష‌ల్ గా రిలీజ్ కాబోతున్న సంగ‌తి తెలిసిందే.

Team TFNవాట్సాప్
స్పెషల్

`ఫ‌స్ట్ టైమ్ బ‌ర్త్ డే స్పెష‌ల్స్` తో వ‌స్తున్న స్టార్స్

`విచిత్ర కుటుంబం` (1969)... తెలుగునాట స‌రికొత్త సంప్ర‌దాయానికి శ్రీ‌కారం చుట్టిన చిత్రం. ఇంత‌కీ ఆ సంప్ర‌దాయం ఏంటంటే... లీడ్ రోల్ ప్లే చేసిన `స్టార్` బ‌ర్త్ డే స్పెష‌ల్ గా సినిమా రిలీజ్ కావ‌డం. స‌రిగ్గా యాభై ఏళ్ళ క్రితం మ‌హాన‌టుడు య‌న్టీఆర్ మొద‌లుపెట్టిన ఈ సంప్ర‌దాయాన్ని... ఆపై లెజండ‌రీ యాక్ట‌ర్స్ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, కృష్ణ‌, శోభ‌న్ బాబుతో పాటు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున‌, యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్ వంటి స్టార్స్ కొన‌సాగించారు. ఇప్పుడీ వ‌రుస‌లోనే మ‌రో ముగ్గురు స్టార్స్ చేర‌బోతున్నారు. ఆ స్టార్స్ మ‌రెవ‌రో కాదు.. విక్ట‌రీ వెంక‌టేష్‌, మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, `సిసింద్రీ` అఖిల్.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

ఫైనల్లీ 'వెంకీమామ' రిలీజ్ డేట్ ఫిక్స్

బాబి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నాగచైతన్య మల్టీస్టారర్ గా 'వెంకీమామ' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ అయినా సాంగ్స్ , టీజర్ , స్టిల్స్ కు అభిమానులను నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక గత కొంత కాలంగా బిగ్ సస్పెన్స్ నడుస్తున్న విషయం తెలిసిందే. ముందు డిసెంబర్ లోనే రిలీజ్ అన్నారు. ఆ తర్వాత సంక్రాంతి అన్నారు. దీనితో మామా అల్లుళ్ళు ఎప్పుడు వస్తారా అని కన్ఫ్యూజన్ కూడా అభిమానుల్లో నెలకొంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కాలాన్ని వెన‌క్కి తీసుకువెళ్ళిన `వెంకీమామ‌`

క‌థానాయ‌కుడిగా త‌న ప్ర‌యాణాన్ని ఎప్పుడైతే మొద‌లుపెట్టారో... అటుఇటుగా అదే స‌మ‌యానికి ప్రేక్ష‌కుల‌ను కూడా తీసుకెళ్ళ‌బోతున్నారు విక్ట‌రీ వెంక‌టేష్. స‌రిగ్గా చెప్పాలంటే... కాలాన్ని వెన‌క్కి తీసుకెళ్ళి మ‌రీ వినోదాలు పంచ‌నున్నారు. అయితే, ఇదంతా `వెంకీమామ‌` చిత్రంలోని పాట‌ కోస‌మే సుమా. `వింటేజ్ వెంకీ`ని గుర్తుచేసేలా డిజైన్ చేసిన ఈ రెట్రో నంబ‌ర్‌... వెంకీ ఫ్యాన్స్‌నే కాదు కామ‌న్ ఆడియ‌న్స్‌ని కూడా మెస్మ‌రైజ్ చేసేలా ఉంటుంద‌ని టాక్‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

డిసెంబర్ 25న రానున్న ‘వెంకీమామ’?

విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగ చైతన్య కాంబినేష‌న్‌లో వ‌స్తున్న‌ మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’. నిజ‌జీవితంలో మేన‌మామ‌, మేన‌ల్లుడు అయిన వెంకీ, చైతూ... ఇందులోనూ అవే పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. హిలేరియ‌స్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రంలో పాయ‌ల్ రాజ్‌పుత్, రాశీ ఖ‌న్నా హీరోయిన్లుగా నటించారు. సురేష్ బాబు, టి.జి.విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన‌ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వం వహించాడు.

Team TFNవాట్సాప్

షేర్