“వెంకీ మామ ” కు అభినందనలు

Superstar Mahesh Babu Congratulates Venky Mama Movie Team

సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “వెంకీమామ ” మూవీ ఘనవిజయం సాధించి , రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. ఈ మూవీ లో వెంకటేష్, నాగచైతన్య లు మామ అల్లుళ్ళు గా నటించారు. రాశీఖన్నా, పాయల్ రాజ్ పుత్ కథానాయికలు, థమన్ ఎస్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“వెంకీమామ ” మూవీ పై సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా తన స్పందన తెలియజేశారు. “వెంకీ మామ ” ఫుల్ ఎంటర్ టైనర్ మూవీ అని , మూవీ లోని ప్రతీ బిట్ ను ఎంజాయ్ చేశానని, వెంకటేష్ , నాగ చైతన్య లు మామ , అల్లుడు కెమిస్ట్రీ ను స్క్రీన్ పై పండించారని, ఎమోషన్స్, కామెడీ, ఫ్యామిలీ వాల్యూస్ తో ఈ మూవీ రూపొందిందని, “వెంకీమామ ” మూవీ టీమ్ మొత్తానికి అభినందనలు అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =