సెన్సార్ పూర్తిచేసుకున్న `వెంకీమామ‌`

Venky Mama Movie Completes Censor Scrutiny

విక్ట‌రీ వెంక‌టేష్ టైటిల్ రోల్ లో న‌టించిన చిత్రం `వెంకీమామ‌`. యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య మ‌రో క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ సినిమాకి బాబీ (కె.య‌స్.ర‌వీంద్ర‌) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. వెంకీకి జోడీగా పాయ‌ల్ రాజ్ పుత్, చైతూకి జంట‌గా రాశీఖ‌న్నా న‌టించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని డి.సురేష్ బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ సంయుక్తంగా నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సెన్సార్ క‌మిటీ `వెంకీమామ‌`కి `యు/ఎ` స‌ర్టిఫికేట్ జారీ చేసింది. కాగా, వెంకీ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 13న ఈ భారీ బ‌డ్జెట్ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌రి… `ప్రేమ‌మ్`లో కాసేపు మేన‌మామ‌, మేన‌ల్లుడుగా క‌నువిందు చేసిన వెంకీ, చైతూ… పూర్తిస్థాయిలో అవే పాత్ర‌ల్లో వేరే క‌థ‌లో న‌టించిన `వెంకీమామ‌`తో అంత‌కుమించిన వినోదాన్ని అందిస్తారేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − thirteen =