‘వెంకీమామ’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Movie Updates, Venky Mama Movie Trailer Release Date Confirmed, Venky Mama Movie Trailer Release Date Locked, Venky Mama Movie Updates, Venky Mama Telugu Movie Latest News, Venky Mama Telugu Movie Trailer Release Date Confirmed, Venky Mama Trailer Release Date Fixed, Venky Mama Trailer Release Date Out

బాబి దర్శకత్వంలో వెంకటేష్, నాగ చైతన్య కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘వెంకీమామ’. రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత ‘వెంకీమామ’ చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఇప్పటికే పలు పోస్టర్ లు, టీజర్, పాటలు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమా ట్రయిలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. రేపు సాయంత్రం 8 గంటలకు ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ఓ పోస్టర్ ను రిలీజ్ చేసి అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. వెంకీ సరసన బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా.. నాగ చైతన్య సరసన రాశి ఖన్నా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో కలిసి టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. వెంక‌టేష్ పుట్టిన‌రోజు కానుక‌గా డిసెంబ‌ర్ 13న ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతోంది. మరి చూద్దాం మామా అల్లుళ్లు తెర‌పై ఎలాంటి సంద‌డి చేయ‌బోతున్నారో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + two =