“వెంకీ మామ ” మూవీ హైలైట్

Venky Mama Movie Team Releases Special Inside Stories To Audience

విక్టరీ వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “వెంకీ మామ ” మూవీ వెంకటేష్ బర్త్ డే సందర్భంగా డిసెంబర్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. రాశీ ఖన్నా, పాయల్ రాజ్ పుత్ కథానాయికలు కాగా థమన్ సంగీతం అందించారు. సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రూపొందిన వెంకీ మామ ” మూవీ రాజమండ్రి, విశాఖపట్నం, హైదరాబాద్, కశ్మీర్ లలో షూటింగ్ జరుపుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“వెంకీ మామ ” మూవీ లో నాగచైతన్య ఆర్మీ ఆఫీసర్ గా నటించిన విషయం తెలిసిందే. యుద్ధ నేపథ్యంలో తెరకెక్కించిన కశ్మీర్ ఎపిసోడ్ ఈ మూవీకి మెయిన్ హైలైట్ అని చిత్ర యూనిట్ వెల్లడించింది. 40 నిమిషాల పాటు సాగే ఈ ఎపిసోడ్ మైనస్ 4 డిగ్రీల వాతావరణం లో గుల్ మార్గ్, సోన్ మార్గ్, పెహల్ గామ్ లలో చిత్రీకరణ జరుపుకుంది. అక్కడ ప్రయాణ సాధనం గుర్రం మాత్రమే. “వెంకీ మామ ” మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =