బిగ్గెస్ట్ ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ “వెంకీ మామ “

Venky Mama Becomes The Biggest Family Blockbuster

విక్టరీ వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా కె ఎస్ రవీంద్ర దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “వెంకీ మామ ” మూవీ 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. రాశీఖన్నా, పాయల్ రాజ్ పుత్ కథానాయికలు. రావు రమేష్ , నాజర్ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రూపొందిన “వెంకీ మామ ” మూవీ ఫస్ట్ డే 16.5 కోట్లు కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే. 3రోజులకు 45 కోట్లు కలెక్ట్ చేసి , పాజిటివ్ టాక్ తో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. గత రెండు నెలలుగా డల్ గా ఉన్న తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కి “వెంకీ మామ ” మూవీ ఊపిరి పోసిందని నిర్మాత, దర్శకుడు మధుర శ్రీధర్ రెడ్డి ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + fifteen =