కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Varun Tej Latest News

ట్యాగ్ · 44 కథనాలు · పేజీ 2

సినిమా వార్తలు

సాధారణ పరిస్థితుల కోసం ఎదురుచుస్తున్నా..!

ప్రస్తుతం అందరి ఆలోచనా ఒకటే.. ఈ కరోనా వైరస్ ప్రభావం ఎప్పుడు తప్పుతుంది.. ఎప్పుడు సాధారణ పరిస్థితులు వస్తాయి అని. సామాన్య ప్రజలనుండి సెలబ్రిటీస్ వరకూ అందరూ ఇదే కోరుకుంటున్నారు. ఇక సినీ సెలబ్రిటీస్ కు అయితే ఒకింత కష్టమే అని చెప్పొచ్చు. ఎప్పుడూ షూటింగ్స్, సినిమాలు, ప్రమోషన్స్ అంటూ బిజీ బిజీగా వుండే వాళ్ళకి ఇన్నిరోజులు ఒకేప్లేస్ లో ఎక్కడికీ వెళ్లకుండా ఉండాలంటే వారికి చాలా కష్టం. ఫ్యామిలీతో కాలక్షేపం చేసిన కొద్దిరోజులు అంటే ఉండగలరు కానీ ఇలా నెలలు నెలలు ఉండాలంటే ఇబ్బందే.

TFN Adminవాట్సాప్
Tollywood Actor Varun Tej Writes A Quirky Caption To His Latest Picture On Instagram Drawing A Funny Comparison With Year 2020
సినిమా వార్తలు

2020 ప్లాన్స్ లాగే ఉంది నా ఫొటో కూడా..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా కామెడీ ట్వీట్స్, పంచ్ డైలాగ్స్ వేస్తూనే ఉంటాడు. ఇక తాజాగా మరోసారి ఆయన తన ట్విట్టర్ ద్వారా 2020 పై కామెడీ ట్వీట్ చేసాడు. నిజానికి కరోనా వల్ల సినీ పరిశ్రమకు బాగానే నష్టం వచ్చింది. దురదృష్టకరమైన అంశం ఏంటంటే షూటింగ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఎవరు షూట్ కు వెళ్ళడానికి రెడీ గా లేకపోవడం. ఎప్పుడెప్పుడు అనుమతులు ఇస్తారా అని అనుమతులు కోసం వెయిట్ చేసిన వాళ్ళే ఇప్పుడు లేట్ అయినా ప్రాబ్లెమ్ లేదు చిన్నగానే షూట్ ను మొదలుపెడదాం అనే నిర్ణయానికి వచ్చేసారు.

TFN Adminవాట్సాప్
Tollywood Top Three Movie Directors To Work Together For Varun Tej Movie
సినిమా వార్తలు

ముగ్గురు డైరెక్టర్స్ తో వరుణ్ సినిమా..!

ముగ్గురు డైరెక్టర్స్ తో వరుణ్ సినిమా ఏంటబ్బా అనుకుంటున్నారా..? అవును ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్త ఇదే. అసలు సంగతేంటంటే.. వరుణ్ సినిమా కోసం ముగ్గురు డైరెక్టర్స్ పనిచేస్తున్నారట. వాళ్ళు ఎవరో కాదు.. క్రిష్, సురేందర్ రెడ్డి మరియు వక్కంతం వంశీ. అంటే ముగ్గురు కలిసి డైరెక్ట్ చేస్తున్నారా అంటే పప్పులో కాలేసినట్టే. ఈ సినిమాకు క్రిష్ కథను అందిస్తూనే నిర్మిస్తున్నాడట. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ట్నైమెంట్స్ బ్యానర్ పై క్రిష్మంచి ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఈ సినిమాని నిర్మించాలనుకుంటున్నాడట. ఇక దర్శకత్వ బాధ్యతలు సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ స్క్రీన్ ప్లే అందించనున్నాడట. ఇక వరుణ్ వరుణ్ వరుస హిట్స్ తో…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వలస కూలీల పై హరీష్ శంకర్ ఆవేదన..!

కరోనా మహమ్మారి నుండి దేశాన్ని కాపాడాలనే ఉద్దేశంతో రెండు నెలల నుండి లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పేదలకు.. రోజు కూలీలు చేసే వారికి సాయం చేస్తూనే వున్నారు. అంతేకాదు పలువురు సినీ, రాజకీయ, క్రీడా కారులు ఇలా చాలా మంది పెద్ద ఎత్తున విరాళాలు చేశారు. సెలబ్రిటీస్ మాత్రమే కాదు సామాన్య ప్రజలు కూడా తమకు తోచినంత సాయం చేస్తున్నారు. ఇక ఇక్కడి వరకూ బాగానే ఉంది. అందరికీ ఏదో ఒకవిధంగా సాయం అందుతూనే వుంది. కానీ వలస కార్మికుల పరిస్థితి మాత్రం వేరు. వారికి బాధ మాత్రం దయనీయం. లాక్ డౌన్ విధించిన వెంటనే చావైనా, బతుకైనా అనుకుని కాలిబాటన వందల, వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వారి…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వరుణ్ తేజ్ ఇన్ స్టా గ్రామ్ లో పవర్ ఫుల్ డైలాగ్

"తొలిప్రేమ ", "ఫిదా "," F 2" వంటి సూపర్ హిట్ మూవీస్ తో వరుణ్ తేజ్ సక్సెస్ ఫుల్ హీరోగా టాలీవుడ్ లో కొనసాగుతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన సక్సెస్ ఫుల్ "గద్దలకొండ గణేష్ "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి వరుణ్ తేజ్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. లాక్ డౌన్ సమయంలో వరుణ్ తేజ్ సోషల్ మీడియా లో ఫోటోస్ షేర్ చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
Gaddalakonda Ganesh Actor Varun Tej Practices Kick Boxing For His Upcoming Movie
సినిమా వార్తలు

వరుణ్ తేజ్ కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్

బ్లాక్ బస్టర్ "ఫిదా ", "తొలి ప్రేమ ", "F 2", "గద్దలకొండ గణేష్ " మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న #VT10 మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ కై వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. లాక్ డౌన్ కారణంగా మూవీ షూటింగ్ వాయిదా పడింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వరుణ్ తేజ్ ఆసక్తికర ట్వీట్

"ముకుంద " మూవీ తో వరుణ్ తేజ్ టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. వరుణ్ హీరోగా నటించిన వార్ ఫిల్మ్ "కంచె " మూవీ బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. "ఫిదా ", "తొలిప్రేమ ", "F 2", "గద్దలకొండ గణేష్" వంటి సూపర్ హిట్ మూవీస్ తో వరుణ్ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు. వరుణ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా #VT 10 మూవీ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Its A Big Challenge For Varun Tej To Reprise Chiranjeevi In These Two Roles Says Mega Brother Naga Babu
సినిమా వార్తలు

అన్నయ్య ఆ రెండు సినిమాలు రీమేక్ చేయడం వరుణ్ కు పెద్ద సాహసమే..!

మెగా స్టార్ చిరంజీవి అంటే ఎందరికో స్ఫూర్తి. అది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయం కృషితో ఎదిగి మెగా స్టార్ అంతటి స్థాయికి ఎదిగాడంటే మాములు విషయం కాదు. అందుకే ఆయన్ను ఎంతో మంది హీరోలు స్ఫూర్తి గా తీసుకుంటారు. ఇక మెగాస్టార్ తర్వాత మెగా ఫ్యామిలీ నుండి ఎంతో మంది హీరోలు గా వచ్చారు. చిరు, పవన్, నాగబాబు, చరణ్, వరుణ్, సాయి తేజ్, నిహారిక, ఇప్పుడు వైష్ణవ్ తేజ్, ఆఖరికి చిరు అల్లుడు కూడా తెలుగు తెరపై సందడి చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తమ్ముడు ఫైనల్లీ తల ఏత్తుకునేలా చేశావ్..!

మొత్తానికి మెగా ప్రిన్స్ వరుణ్ ను తల ఎత్తుకునేలా చేశాడట పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా. అంతలా అకీరా ఏం చేశాడానా... ఏం లేదులెండి.. తన తమ్ముడిపై కామెడీ చేశాడు వరుణ్. ఈ రోజు అకీరా పుట్టిన రోజు కావడంతో సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ అందరూ విషెస్ చెప్పారు. మెగా ఫ్యామిలీ కూడా తమ శుభాకాంక్షలు తెలిపారు. ఇక వరుణ్ కూడా తన విషెస్ కూడా తెలియచేశాడు అకీరాకి. అయితే కాస్త కామెడీ చేశాడు. హ్యాపీ బర్త్ డే తమ్ముడు.. ఫైనల్లీ నన్ను తల ఎత్తుకునేలా చేసావు.. విష్ యూ ఏ గ్రేట్ ఇయర్ అని ట్వీట్ చేసాడు. మరి మెగా ఫ్యామిలీ లో అందరి కంటే వరుణ్ తేజ్ ఒక్కడే 6 అడుగులు ఉంటాడు. ఇక అకీరా వరుణ్ ను మించిపోయాడు.

TFN Adminవాట్సాప్
Varun Tej and Lavanya Tripathi Combo Hits Hat Trick
సినిమా వార్తలు

మ‌రోసారి వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య‌ త్రిపాఠి జోడీ?

‘మిస్ట‌ర్‌’, ‘అంత‌రిక్షం’ చిత్రాల‌లో జంట‌గా న‌టించి అల‌రించారు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్‌, ‘అందాల రాక్ష‌సి’ లావ‌ణ్య‌ త్రిపాఠి. కాగా, ఈ ఇద్ద‌రు ముచ్చ‌ట‌గా మూడోసారి జ‌ట్టుక‌ట్టనున్న‌ట్టు స‌మాచారం.

Team TFNవాట్సాప్
Varun Tej 10 Second Schedule To Begin From 3rd April 2020,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Varun Tej,Varun Tej Latest News,Varun Tej New Movie Updates,Varun Tej Latest Film Details,Varun Tej New
షూటింగ్ అప్‌డేట్

ఏప్రిల్ 3 నుంచి `వ‌రుణ్ తేజ్ 10`... సెకండ్ షెడ్యూల్

`ఎఫ్ 2`, `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్` చిత్రాల విజ‌యాల‌తో ఫుల్ జోష్ లో ఉన్నాడు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో ఓ స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడు. డెబ్యూ డైరెక్ట‌ర్ కిర‌ణ్ కొర్ర‌పాటి రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో వ‌రుణ్... బాక్స‌ర్ పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు. కాగా, ఇటీవ‌లే ఈ సినిమాకి సంబంధించిన తొలి షెడ్యూల్ పూర్త‌యింది. వైజాగ్ లో 15 రోజుల పాటు సాగిన ఈ షెడ్యూల్ లో వ‌రుణ్, క‌థానాయిక స‌యీ మంజ్రేక‌ర్, న‌దియా, న‌వీన్ చంద్ర త‌దిత‌రుల‌పై మేజ‌ర్ సీక్వెన్స్ షూట్ చేశారు.

Team TFNవాట్సాప్
Kannada Superstar Upendra To Play A Pivotal Role In Varun Tej New Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Kannada Superstar Upendra,Varun Tej,Varun Tej Latest News,Varun Tej New Movie News,Varun
సినిమా వార్తలు

వరుణ్ తేజ్ సినిమాలో..!

మెగా కాంపౌండ్ లో ఉన్న హీరోల్లో మెగా ప్రిన్స్ రూటు కాస్త సెపరేట్. మొదటి నుండి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఫిదా సినిమాతో క్లాస్ హిట్ కొట్టిన వరుణ్... ఎఫ్2 సినిమాతో కామెడీ యాంగిల్ ను చూపించాడు.. గద్దల కొండ సినిమాతో తనలోని నెగిటివ్ షేడ్ ను కూడా చూపించాడు. ఇప్పుడు మరో డిఫరెంట్ స్టోరీ తో వస్తున్నాడు. ప్రస్తుతం నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో 'బాక్సింగ్' నేపథ్యంలో వరుణ్ సినిమా చేస్తున్న చేస్తున్నాడు. గత నెల ఫిబ్రవరి 24 న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించగా... ఈ షెడ్యూల్ నిన్ననే ముగిసింది. సెకండ్ షెడ్యూల్ ను త్వరలో ప్రారంభించనున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రమ్య కృష్ణ కాదు నదియా..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. దీనిలో భాగంగానే వరుణ్ ఈ సినిమా కోసం ఒలింపిక్‌ విన్నర్‌ టోని జెఫ్రీస్‌ పర్యవేక్షణలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇక రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. వైజాగ్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Varun Tej Picks That Date For His Movie Release
సినిమా వార్తలు

రామ్ చ‌ర‌ణ్ మిస్... వ‌రుణ్ తేజ్ ఎస్...

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం ఓ స్పోర్ట్స్ డ్రామాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. నూత‌న ద‌ర్శ‌కుడు కిర‌ణ్ కొర్ర‌పాటి రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... ప్ర‌స్తుతం వైజాగ్ లో తొలి షెడ్యూల్ జ‌రుపుకుంటోంది. వ‌రుణ్ త‌దిత‌రుల‌పై అక్క‌డ కొన్ని కీల‌క ఘ‌ట్టాల‌ను తెర‌కెక్కిస్తున్నార‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
Mega Prince Varun Tej Joins His New Movie Shooting,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Varun Tej,Varun Tej Latest News,Varun Tej Upcoming Film News,Varun Tej Next Project News,Varun Tej Latest Movi
షూటింగ్ అప్‌డేట్

గేమ్ స్టార్ట్ చేసిన మెగా ప్రిన్స్

వరుణ్ నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. దీనిలో భాగంగానే వరుణ్ ఈ సినిమా కోసం ఒలింపిక్‌ విన్నర్‌ టోని జెఫ్రీస్‌ పర్యవేక్షణలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇదిలా ఉండగా ఇక ఇన్ని రోజులు ప్రీప్రొడక్షన్ పనులు జరుపుకున్న చిత్రయూనిట్ ఈ రోజు నుండి షూటింగ్ ను మొదలుపెట్టారు. వైజాగ్లో ఈ సినిమా షూటింగ్ తెలుస్తుంది. అంతేకాదు రిలీజ్ డేట్ ను కు ఫిక్స్ చేశారు. జులై 30, 2020 న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేసారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మ‌రోసారి వ‌రుణ్ తేజ్, శ్రీ‌కాంత్ అడ్డాల కాంబినేష‌న్?

సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శ్రీ‌కాంత్ అడ్డాల రూపొందించిన `ముకుంద‌` (2014)తో క‌థానాయ‌కుడిగా తొలి అడుగేశాడు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్. మొద‌టి సినిమాతోనే న‌టుడిగా త‌న‌దైన ముద్ర‌వేసిన వ‌రుణ్.. ఆపై `ఫిదా`, `తొలిప్రేమ‌`, `ఎఫ్ 2`, `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్` చిత్రాల‌తో విజ‌యాలు అందుకున్నాడు. ప్ర‌స్తుతం నూత‌న ద‌ర్శ‌కుడు కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా చేస్తున్నాడీ కొణిదెల వారి హ్యాండ్సమ్ హీరో.

Team TFNవాట్సాప్
Varun Tej Repeats Same Formulae In 2020,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Varun Tej Latest News,Varun Tej New Movie News,Varun Tej Upcoming Film Updates,Varun Tej Next Film Updates,Varun Tej Late
సినిమా వార్తలు

2020లోనూ వ‌రుణ్ తేజ్ సేమ్ ఫార్ములా

రాసి క‌న్నా వాసికే అధిక ప్రాధాన్య‌మిచ్చే యువ క‌థానాయ‌కుల్లో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ఒక‌రు. `ముకుంద‌`(2014)తో హీరోగా తొలి అడుగేసిన వ‌రుణ్.. ఇప్ప‌టివ‌ర‌కు తొమ్మిది చిత్రాల‌తో ప‌ల‌క‌రించాడు. వీటిలో ఐదు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌య‌ఢంకా మ్రోగించాయి. అంతేకాదు... 2017 నుంచి ఏడాదికి రెండు చిత్రాల చొప్పున విడుద‌ల‌య్యేలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు వ‌రుణ్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఫిబ్రవరి 17 నుండి స్టార్ట్ అంటున్న 'వరుణ్'

నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఇక ఈసినిమా కోసం గతంలోనే ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఒలింపిక్‌ విన్నర్‌ టోని జెఫ్రీస్‌ పర్యవేక్షణలో ట్రైనింగ్ తీసుకున్నాడు.

TFN Adminవాట్సాప్
Hero Varun Tej Follows Mega Power Star Pawan Kalyan, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Varun Tej Follows Pawan Kalyan, Varun Tej Follows Power Star Pawan Kalyan, Varun Tej Latest News, Varun
సినిమా వార్తలు

బాబాయ్ బాటలో అబ్బాయ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘వాల్మీకి’. వ‌రుణ్‌కి జోడీగా పూజా హెగ్డే న‌టించిన ఈ మాఫియా కామెడీ ఎంటర్‌టైనర్‌ను హరీష్ శంకర్ తెరకెక్కించాడు. తమిళ్ మూవీ ‘జిగర్తండా’కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో... కోలీవుడ్ హీరో అధ‌ర్వ మురళి కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో... “గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్” అలియాస్ “గ‌ని” అనే పేరుతో వరుణ్ తేజ్ సందడి చేయనున్నాడనే విషయాన్ని ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది.

Team TFNవాట్సాప్
Varun Tej Undergoes Training For His Next Film,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Varun Tej Latest News,Varun Tej Upcoming Movie News,Varun Tej Next Film Updates,Varun Tej New Movie News,Varun Te
సినిమా వార్తలు

ఒలింపిక్‌ విన్నర్ తో వరుణ్ ట్రైనింగ్

ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. మొదటి సినిమా నుండే ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ మంచి సక్సెస్ లు అందుకుంటున్నాడు. ఇక ఇదే జోష్ తో మరో సినిమా కోసం అప్పుడే కసరత్తులు మొదలుపెట్టేశాడు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఇక ఈసినిమా కోసం అప్పుడే ట్రైనింగ్ కూడా మొదలు పెట్టాడు.

TFN Adminవాట్సాప్

షేర్