కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Varun Tej Latest News

ట్యాగ్ · 44 కథనాలు · పేజీ 3

Varun Tej Becomes The Fourth Telugu Hero To Achieve This Feat,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Varun Tej Latest News,Varun Tej New Movie Updates,Varun Tej Next Film News,Varun Tej New Movie Det
సినిమా వార్తలు

మ‌హేష్, తార‌క్‌, ప్ర‌భాస్ త‌రువాత‌ వ‌రుణ్ తేజ్‌

సంక్రాంతికి విడుద‌లైన `ఎఫ్ 2` బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపిస్తోంది. ఇప్ప‌టికీ విడుద‌లైన అన్ని చోట్లా జైత్ర‌యాత్ర సాగిస్తోంది. అంతేకాదు... ఈ సినిమాలో సంక్రాంతి అల్లుళ్ళుగా సంద‌డి చేసిన విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిల‌చింది `ఎఫ్ 2`. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవ‌ర్సీస్‌లోనూ ఈ సినిమా కాసుల జ‌ల్లుతో క‌ళ‌క‌ళ‌లాడుతోంది. తాజాగా... ఈ సినిమా యు.ఎస్‌.బాక్సాఫీస్ వ‌ద్ద 2 మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లో చేరింది.

Team TFNవాట్సాప్
Will This Mega Sentiment Work For Varun Tej,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Varun Tej Latest News,Varun Tej New Movie Updates,Varun Tej Next Film Details,Mega Prince Varun Tej Latest News,Varu
సినిమా వార్తలు

మ‌రో మెగా హీరో కూడా క‌లిసొస్తాడా?

రాశి కంటే వాసికే ప్రాధాన్య‌మిచ్చే ద‌ర్శ‌కుల‌లో హ‌రీష్ శంక‌ర్ ఒక‌రు. 13 ఏళ్ళ కెరీర్‌లో 6 చిత్రాలే డైరెక్ట్‌ చేశాడాయ‌న‌. ముఖ్యంగా మెగా హీరోల‌తో హ‌రీష్ రూపొందించిన సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించాయి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ కళ్యాణ్ కాంబినేష‌న్‌లో హ‌రీష్ శంక‌ర్ రూపొందించిన `గ‌బ్బ‌ర్ సింగ్‌` అప్ప‌ట్లో సంచ‌ల‌న విజ‌యం సాధించింది. హిందీ చిత్రం `ద‌బాంగ్‌`కి రీమేక్‌గా రూపొంది ఇక్క‌డి వారిని కూడా ఎంత‌గానో ఎంట‌ర్‌టైన్ చేసింది. ఇక ఇదే మెగా కాంపౌండ్‌కి చెందిన సాయిధ‌ర‌మ్ తేజ్‌తో `సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌`ని తెర‌కెక్కించి మ‌రో హిట్‌ని త‌న ఖాతాలో వేసుకున్నాడు హ‌రీష్‌. అలాగే స్టైలిష్ స్టార్…

Team TFNవాట్సాప్
Varun Tej to work with DSP Again,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Varun Tej Latest News,Varun Tej New Movie Updates,Varun Tej Next Film Details,Varun Tej to work with Devi Sri Prasad Again
సినిమా వార్తలు

మ‌రోసారి దేవిశ్రీ ప్ర‌సాద్‌తోనే...

సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన `ఎఫ్ 2`... యువ క‌థానాయ‌కుడు వ‌రుణ్ తేజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిల‌చింది. ప్ర‌స్తుతం ఈ మెగా ప్రిన్స్‌... త‌మిళ హిట్ చిత్రం `జిగ‌ర్తండా` ఆధారంగా తెర‌కెక్కుతున్న `వాల్మీకి` చిత్రంలో న‌టిస్తున్నాడు. ఆదివారం విడుద‌లైన ఈ సినిమా టైటిల్ లోగో ఇంప్రెసివ్‌గా ఉండ‌డంతో... ఈ చిత్రంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ రూపొందిస్తున్న ఈ సినిమాలో... ఒరిజినల్ వెర్ష‌న్ లో విల‌న్ గా న‌టించిన బాబీ సింహా పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు వ‌రుణ్‌. ఇదిలా ఉంటే... ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ బాణీల‌ను అందిస్తున్నాడు. `ఎఫ్ 2` త‌రువాత వ‌రుణ్‌…

Team TFNవాట్సాప్
Varun Tej To Act In A Remake For The First Time,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Varun Tej Latest News,Varun Tej New Movie Updates,Varun Tej Next Film Details,Mega Prince Varun Tej Latest News
సినిమా వార్తలు

వ‌రుణ్ తేజ్‌కిదే మొద‌టిసారి

`ఫిదా`, `తొలిప్రేమ‌` త‌రువాత `ఎఫ్ 2` రూపంలో మ‌రో ఘ‌న‌విజ‌యాన్ని అందుకున్నాడు యువ క‌థానాయ‌కుడు వ‌రుణ్ తేజ్. ప్ర‌స్తుతం ఈ మెగా ప్రిన్స్ రెండు చిత్రాల‌ను ప‌ట్టాలెక్కించే ప‌నిలో ఉన్నాడు. అందులో ఒక‌టి... `జిగ‌ర్తండా` రీమేక్ కాగా... మ‌రొక‌టి నూత‌న ద‌ర్శ‌కుడు కిర‌ణ్ కొర్ర‌పాటి రూపొందించ‌నున్న స్పోర్ట్స్ డ్రామా. `జిగ‌ర్తండా` రీమేక్ విష‌యానికి వ‌స్తే... ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ‌నున్నాడు. రేపు(ఆదివారం) లాంఛ‌నంగా ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కానుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే... కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఎనిమిది చిత్రాల‌ను పూర్తి చేసిన వ‌రుణ్... మొద‌టిసారిగా న‌టిస్తున్న…

Team TFNవాట్సాప్

షేర్