బాబాయ్ బాటలో అబ్బాయ్

Hero Varun Tej Follows Mega Power Star Pawan Kalyan, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Varun Tej Follows Pawan Kalyan, Varun Tej Follows Power Star Pawan Kalyan, Varun Tej Latest News, Varun Tej New Movie Updates, Varun Tej Next Film Updates, Varun Tej Next Project Updates, Varun Tej Upcoming Movie News

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘వాల్మీకి’. వ‌రుణ్‌కి జోడీగా పూజా హెగ్డే న‌టించిన ఈ మాఫియా కామెడీ ఎంటర్‌టైనర్‌ను హరీష్ శంకర్ తెరకెక్కించాడు. తమిళ్ మూవీ ‘జిగర్తండా’కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రంలో… కోలీవుడ్ హీరో అధ‌ర్వ మురళి కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే, ఈ సినిమాలో… “గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్” అలియాస్ “గ‌ని” అనే పేరుతో వరుణ్ తేజ్ సందడి చేయనున్నాడనే విషయాన్ని ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే, ఇక్కడ ప్రస్తావించదగ్గ విషయమేమిటంటే… గతంలో వరుణ్ బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ‘సుస్వాగతం’లో “గణేష్” స్క్రీన్ నేమ్‌తోనూ, ‘బాలు’ చిత్రంలో “గని” పాత్రలోనూ ప్రేక్షకులను మెప్పించాడు. వాటిలో ‘సుస్వాగతం’ విజయాన్ని నమోదు చేయగా… ‘బాలు’ మ్యూజికల్ హిట్‌గా నిలచింది. మరి… అప్పుడు పవన్‌కు రెండు సార్లు కలిసొచ్చిన “గణేష్”, “గని” స్క్రీన్ నేమ్స్… ఇప్పుడు వరుణ్‌కు ఏ విధంగా ప్లస్ అవుతాయో చూడాలి.

కాగా… 14 రీల్స్ ప్ల‌స్‌ పతాకంపై రూపొందిన `వాల్మీకి`… ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + five =