వరుణ్ తేజ్ కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్

Gaddalakonda Ganesh Actor Varun Tej Practices Kick Boxing For His Upcoming Movie

బ్లాక్ బస్టర్ “ఫిదా “, “తొలి ప్రేమ “, “F 2”, “గద్దలకొండ గణేష్ ” మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న #VT10 మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ కై వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. లాక్ డౌన్ కారణంగా మూవీ షూటింగ్ వాయిదా పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా ఇళ్ళకే పరిమితం అయిన సినీ సెలబ్రిటీస్ పలు రకాల వ్యాపకాలతో టైమ్ స్పెండ్ చేస్తున్న విషయం తెలిసిందే. హీరో వరుణ్ తేజ్ లాక్ డౌన్ సమయాన్ని ట్వీట్స్ చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. కొన్ని సమయాలలో “వీక్ “గా అనిపించినప్పుడు బ్యాగ్ ను హిట్ చేస్తూ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తానని #లాక్ డౌన్ #బాక్సింగ్ అంటూ వరుణ్ తేజ్ ట్వీట్ చేసి ఆ వీడియో ను షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × two =