కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Updates

ట్యాగ్ · 83 కథనాలు · పేజీ 4

Actress Anushka Shetty, Anushka, Anushka Shetty, Anushka Shetty Sends Out Her Best Wishes To Durgamati Movie Team, Bhagmati Hindi Movie, Bhagmati Movie in Hindi, Durgamati Hindi Movie, Durgamati Movie, Durgamati Movie Team, Heroine Anushka Shetty, Te
సినిమా వార్తలు

"దుర్గామతి "టీమ్ కు అనుష్క విషెస్

యు వి క్రియేషన్స్ బ్యానర్ పై జి. అశోక్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన థ్రిల్లర్ "భాగమతి " మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో భాగమతి గా అనుష్క అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. US బాక్స్ ఆఫీస్ లో "భాగమతి " మూవీ వన్ మిలియన్ డాలర్స్ గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. "భాగమతి " మూవీ హిందీ భాషలో "దుర్గామతి"మూవీ గా రీమేక్ జరుపుకుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

డాక్టర్ గా సేవలందిస్తా - సాయి పల్లవి

చాలా మంది సినీ తారలు డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చెప్పడం తెలిసిందే. సాయి పల్లవి మెడిసిన్ కంప్లీట్ చేసి చిత్రసీమకు పరిచయం అయ్యారు. బ్లాక్ బస్టర్" ఫిదా " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి ఆ మూవీ లో తెలంగాణ యువతిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి ప్రస్తుతం నాగచైతన్య "లవ్ స్టోరీ ", రానా దగ్గుబాటి "విరాట పర్వం " మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
2020 Tollywood Best Actor, 2020 Tollywood Best Male Actor, Best Lead Actor, Best Lead Actor Of 2020, Best Male Actor Tollywood 2020, Best Male Lead Actor Of Tollywood 2020, telugu best actor, telugu best actor 2020, Telugu Filmnagar, Tollywood, Tolly
సినిమా వార్తలు

2020 టాలీవుడ్ బెస్ట్ లీడ్ యాక్టర్..?

పరిస్థితులు మాములుగా ఉంటే ఇప్పటికి ఎన్నో సినిమాలు థియేటర్స్ లో సందడి చేసేవి. కానీ ఒక్క కరోనా ప్రపంచాన్నే అతలాకుతలం చేసేసింది. ముఖ్యంగా కరోనా దెబ్బ సినీ ఇండస్ట్రీ పై బాగానే పడిందని చెప్పొచ్చు. విదేశాల్లో కాస్త ముందు నుండే దీని ప్రభావం ఉండగా మార్చి నుండి మన దేశంలో దీని ప్రభావం పడింది. ఇక లాక్ డౌన్ వల్ల ఎక్కడి షూటింగ్ లు అక్కడే ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలు పెట్టారు. కానీ సినీ లవర్స్ మాత్రం సినిమాలను చాలా మిస్ అయ్యారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు కాస్త ఎంటర్ టైన్మెంట్ అందించారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఫ్యూచర్ లో రాశీఖన్నా పొలిటికల్ ఎంట్రీ ?

"ఊహలు గుస గుస లాడే " మూవీ తో అందాల రాశీఖన్నా టాలీవుడ్ కు పరిచయం అయ్యి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కోలీవుడ్ లో ప్రవేశించి రాశీఖన్నా పలు సూపర్ హిట్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరించారు. రాశీఖన్నా ప్రస్తుతం 4 తమిళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందనున్న తెలుగు మూవీ లో రాశీఖన్నా కథానాయికగా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న సంజయ్ దత్

టీఆర్ఎస్‌ నేత, ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణలో పర్యావరణాన్ని పరిరక్షించేందుకు గాను సంతోష్‌కుమార్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. నిజానికి ఈ కార్యక్రమానికి చాలా మంచి రెస్పాన్సే వస్తుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే చాలా మంది సెలెబ్రిటీస్ పాల్గొని తమ వంతుగా మొక్కలు నాటారు. ఇక ఇప్పుడు ఈ ఛాలెంజ్ లో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కూడా పాల్గొన్నాడు.

TFN Adminవాట్సాప్
Actress Janhvi Kapoor Dance Video Goes Viral On Social Media
సినిమా వార్తలు

జాన్వీ కపూర్ డ్యాన్స్ వీడియో

బ్లాక్ బస్టర్ "ధడక్" మూవీ తో లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. తల్లి శ్రీదేవి పోలికలతో ఉన్న జాన్వీ కపూర్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. "గుంజన్ సక్సేనా -ది కార్గిల్ గర్ల్ "మూవీ లో జాన్వీ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. జాన్వీ ప్రస్తుతం "రూహి అఫ్జానా ","దోస్తానా 2 "మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్"హెలెన్ " మూవీ హిందీ రీమేక్ లో జాన్వీ కథానాయికగా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్స్ లో పరిమితులు లేవు - కాజల్ అగర్వాల్

టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కాజల్ అగర్వాల్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. తెలుగు , తమిళ భాషల స్టార్ హీరోలతో జంటగా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన కాజల్ ప్రస్తుతం "ఆచార్య ", "మోసగాళ్ళు "(తెలుగు ), "ఇండియన్ 2 " , "హే సినామికా "(తమిళ )మూవీస్ లో నటిస్తున్నారు. ఇప్పుడు ఒక తమిళ హారర్ మూవీ కి కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పరమానందయ్య శిష్యులు కథ కామెడీ సీన్స్

పరమానందయ్య శిష్యులు కథలు.. తెలుగు ప్రజలకు ఈ కథలు తెలియని వారు చాలా తక్కువ మంది వుంటారు. తెలుగు వారికి ఇష్టమైన కథగా పరమానందయ్య శిష్యులు కథ ప్రతీ తరాన్ని అలరిస్తూనే ఉంది. ఈ బ్యాక్ డ్రాప్ లో అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ సైతం సినిమాలు తెరకెక్కించారు. అప్పట్లో ఎన్టీఆర్ నటించిన పరమానందయ్య శిష్యుల కథ పెద్ద సక్సెస్ కూడా అయింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అభిమానులకు రజనీకాంత్ గుడ్ న్యూస్

ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న తమిళ సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ జనవరి లో రాజకీయ ప్రవేశం గురించి ప్రకటనతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. హీరో రజనీకాంత్ ప్రస్తుతం సన్ పిక్చర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ దర్శకత్వంలో యాక్షన్ డ్రామా "అన్నాత్తే "తమిళ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. నయనతార , కీర్తి సురేష్ , మీనా , ఖుష్బూ , జాకీ ష్రాఫ్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. D ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీ లో "అన్నాత్తే " మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది. కొత్త షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న "అన్నాత్తే " మూవీ షూటింగ్ కరోనా కారణంగా…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

18 పేజీస్ సెట్ లో అనుపమ పరమేశ్వరన్

కుమారి 21 ఎఫ్‍ ఫేమ్‍ పల్నాటి సూర్య ప్రతాప్‍ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా '18 పేజీస్' సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాను మార్చిలోనే లాంఛనంగా ప్రారంభించారు.. అయితే అప్పుడే లాక్ డౌన్ కూడా రావడంతో సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ వేయాల్సి వచ్చింది. అయితే షూటింగ్ చేయలేదు కానీ.. మ్యూజిక్ కంపొజిషన్స్.. ఇంకా ఇతర పనులు మాత్రం కానిచ్చేశారు. ఇక అక్టోబర్ లో చిన్నగా షూట్ ను ప్రారంభించారు. ప్రస్తుతం అయితే శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

"మోసగాళ్ళు "మూవీ లో నవీన్ చంద్ర ఫస్ట్ లుక్

24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ , ఎవిఎ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో విష్ణు మంచు , కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలలో బిగ్గెస్ట్ ఐటి స్కామ్ నేపథ్యంలో వాస్తవ సంఘటనలతో క్రైమ్ థ్రిల్లర్ "మోసగాళ్ళు "మూవీ రూపొందింది. భారీ బడ్జెట్ , అత్యుత్తమ టెక్ని కల్ వాల్యూస్ తో తెరకెక్కిన "మోసగాళ్ళు "మూవీ లో సునీల్ శెట్టి , నవదీప్ , నవీన్ చంద్ర ,రూహిసింగ్ ముఖ్య పాత్రలలో నటించారు. సామ్ సి ఎస్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హారర్ మూవీ లో కాజల్ అగర్వాల్

టాలీవుడ్ , కోలీవుడ్ లలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. కాజల్ ప్రస్తుతం "ఆచార్య ", "మోసగాళ్ళు ", "ఇండియన్ 2 ", "హే సినామికా " (తమిళ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. మాల్దీవుల్లో హనీ మూన్ ట్రిప్ ను ఎంజాయ్ చేసిన కాజల్ ఇప్పుడు మూవీస్ పై ఫోకస్ పెట్టారు. ఇప్పటి వరకూ లవ్ , రొమాంటిక్ , సెంటిమెంట్ పాత్రలలో నటించిన కాజల్ ఫస్ట్ టైమ్ ఒక హారర్ తమిళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'ఆకాశం నీ హద్దురా' పై సమంత ప్రశంసలు - ఫిల్మ్‌ ఆఫ్‌ ద ఇయర్

సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా ‘సూరరై పోట్రు’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’ టైటిల్‌తో అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్ లో ఇప్పటివరకు డైరెక్ట్ గా విడుదలైన ఏ సినిమా కూడా ఈ రేంజ్ లో హిట్టవ్వలేదు. సూర్య మంచి విజయాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ సినిమాపై సెలబ్రిటీస్ పై కూడా ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సమంత కూడా ఆ జాబితాలో చేరిపోయింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

టాలీవుడ్ లో రీతూ వర్మ బిజీ

సూపర్ హిట్ "బాద్ షా " మూవీ తో కెరీర్ ప్రారంభించిన హైదరాబాద్ అమ్మాయి రీతూ వర్మ "ప్రేమ ఇష్క్ కాదల్ ", "నా రాకుమారుడు ", "ఎవడే సుబ్రమణ్యం " మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన సూపర్ హిట్ "పెళ్ళిచూపులు " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రీతూ వర్మ బెస్ట్ యాక్ట్రెస్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. తమిళ మూవీస్ లో కూడా నటించిన రీతూ వర్మ టాలీవుడ్ లో పలు అవకాశాలు అందుకుంటున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హీరో నిఖిల్ కార్తీక పౌర్ణమి పూజ

"హ్యాపీ డేస్ ", స్వామి రారా ", "కార్తికేయ ", "ఎక్కడికి పోతావు చిన్నవాడా ", "అర్జున్ సురవరం "వంటి సూపర్ హిట్ మూవీస్ తో నిఖిల్ ప్రేక్షకులను అలరించారు. హీరో నిఖిల్ ప్రస్తుతం పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "18పేజెస్ " మూవీ లో నటిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. సూపర్ హిట్ "కార్తి కేయ "మూవీ సీక్వెల్ "కార్తికేయ 2 ", శ్రీ వెంకటేశ్వరసినిమాస్ #NIKHIL20 " మూవీ కి నిఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరికొన్ని మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఆ ఘనత మనవాళ్లదే ..!

మన తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది లెజెండ్రీస్ ఉన్నారు. ఈ తరం వాళ్లు స్ఫూర్తి పొందడానికి ఎంతో మంది నుండి ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకోడానికి ఎంతో మంది ఆదర్శవంతులు ఉన్నారు. అందుకే తెలుగు ఇండస్ట్రీ రోజుకు రోజుకు అభివృద్ది చెందుతుందే తప్పా ఎప్పుడూ వెనుకపడలేదు. ప్రస్తుతం మన దగ్గర ఉన్న సినిమా కథలను తీసుకొని రీమేక్ చేస్తున్నారంటేనే చెప్పుకోవచ్చు మన తెలుగు సినిమా అనేది ఎంత ముందడుగులో ఉందో. ఇక మన తెలుగు సినీ చరిత్రలో గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఈ వారం మూవీ అప్ డేట్స్ - డోంట్ మిస్..!

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో జరిగే లేటెస్ట్ అప్ డేట్స్ ను “దితెలుగుఫిలింనగర్.కమ్” సైట్ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నాం. అయితే వారం మొత్తం మీద జరిగిన విశేషాలను, మెయిన్ హైలైట్స్ ను ఈ వీక్లీ రౌండప్ లో మరోసారి మీ ముందు ఉంచుతున్నాం. మీరు కూడా ఒక లుక్కేయండి.

TFN Adminవాట్సాప్
బాక్సాఫీస్

'అల వైకుంఠపురములో' రెండు రోజుల కలెక్షన్స్

కాస్త గ్యాప్ ఎక్కువ తీసుకున్నా అల్లుఅర్జున్ గట్టింగానే కొట్టాడు. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'అల వైకుంఠపురములో' సినిమా నిన్న రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. భారీ స్థాయిలో వసూళ్లు సాధిస్తోంది. 2 రోజులకు ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 37 కోట్ల షేర్ సాధించడం విశేషం. మొదటి రోజు 26 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం రెండో రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా ఉండి 10 కోట్ల మేర షేర్ సాధించడంతో ఈ రేంజ్ కలెక్షన్స్ సాధ్యమయ్యాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మా అందరికీ లైఫ్ ఇచ్చిన త్రివిక్రమ్ గారికి థాంక్స్

డైరెక్టర్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ ద బాడీ. అలాంటి మా అందరికీ లైఫ్ ఇచ్చిన త్రివిక్రం గారికి థాంక్స్. ఇది మా హ్యాట్రిక్ కాంబినేషన్. నాకు అర్థమవుతోంది.. ఇది మా కలయికలో ఒక కామా మాత్రమే." అని చెప్పారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో ఆయన నటించిన 'అల వైకుంఠపురములో' సినిమా జనవరి 12న విడుదలై ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ కలెక్షన్స్‌తో సంక్రాంతి విజేతగా నిలిచింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ, సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా టాలీవుడ్ టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచేందుకు దూసుకుపోతోంది. ఈ సందర్భంగా సోమవారం చిత్ర బృందం థాంక్యూ…

TFN Adminవాట్సాప్
బాక్సాఫీస్

'అల వైకుంఠపురములో' ఫస్ట్ డే అదిరిపోయిన కలెక్షన్స్

గ్యాప్ ఇచ్చినా.. మంచి హిట్ కొట్టాడు అల్లు అర్జున్. త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'అల వైకుంఠపురములో' సినిమా నిన్న రిలీజ్ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తొలి షో నుండే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలై నెమ్మదిగా అది సూపర్ హిట్ టాక్ గా మారింది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత బన్నీ – త్రివిక్రమ్ హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ఇక కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని థియేటర్స్ లో హౌస్ ఫుల్ బోర్డ్స్ తో మొదటిరోజు దుమ్ము దులిపే కల్లెక్షన్స్ రాబట్టుకుంటుంది. ఒక పక్క సరిలేరు నీకెవ్వరు సినిమా ఉన్నా కూడా.. ఈ సినిమా కలెక్షన్స్ పై ఆ ఎఫక్ట్ ఏ మాత్రం…

TFN Adminవాట్సాప్

షేర్