“దుర్గామతి “టీమ్ కు అనుష్క విషెస్

Actress Anushka Shetty, Anushka, Anushka Shetty, Anushka Shetty Sends Out Her Best Wishes To Durgamati Movie Team, Bhagmati Hindi Movie, Bhagmati Movie in Hindi, Durgamati Hindi Movie, Durgamati Movie, Durgamati Movie Team, Heroine Anushka Shetty, Telugu Filmnagar, Tollywood Star Heroine Anushka Shetty, Tollywood Star Heroine Anushka Shetty Sends Out Her Best Wishes To Durgamati Movie Team, Tollywood Updates

యు వి క్రియేషన్స్ బ్యానర్ పై జి. అశోక్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన థ్రిల్లర్ “భాగమతి ” మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో భాగమతి గా అనుష్క అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. US బాక్స్ ఆఫీస్ లో “భాగమతి ” మూవీ వన్ మిలియన్ డాలర్స్ గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “భాగమతి ” మూవీ హిందీ భాషలో “దుర్గామతి”మూవీ గా రీమేక్ జరుపుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టి – సిరీస్ , కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ , వయాకామ్ 18 బ్యానర్స్ పై జి. అశోక్ దర్శకత్వంలో టాలెంటెడ్ యాక్ట్రెస్ భూమి పెడ్నేకర్ ప్రధాన పాత్రలో రూపొందిన “దుర్గామతి “మూవీ ఈ రోజు (11 వ తేదీ ) అమెజాన్ ప్రైమ్ వీడియో లో రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా హీరోయిన్ భూమి పెడ్నేకర్ , దర్శకుడు అశోక్ , “దుర్గామతి “మూవీ టీమ్ కు విషెస్ తెలుపుతూ , “దుర్గామతి “మూవీని చూసేందుకు ఆసక్తి తో ఎదురుచూస్తున్నానని హీరోయిన్ అనుష్క ట్వీట్ చేసి “దుర్గామతి “మూవీ కొత్త పోస్టర్ ను సోషల్ మీడియా లో షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − 7 =