కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Updates

ట్యాగ్ · 83 కథనాలు · పేజీ 3

సినిమా వార్తలు

'నోబెల్ బుక్ ఆప్ వ‌ర‌ల్డ్ రికార్డ్' లో మంచు మనవరాలు

బుల్లి తెరపై, వెండి తెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది మంచు వారసురాలు.. మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మీ. అంతేకాదు గత ఏడాది డిజిటల్ మీడియాలోకి కూడా అడుగుపెట్టి తన టాలెంట్ ను చూపించనుంది.

TFN Adminవాట్సాప్
Actress Anupama Parameswaran, Anupama Parameswaran, Anupama Parameswaran Gets Busy, Anupama Parameswaran Gets Busy With Latest Projects, Anupama Parameswaran Latest News, Anupama Parameswaran New Movie News, Anupama Parameswaran Next Movie, Anupama P
సినిమా వార్తలు

టాలీవుడ్ లో అనుపమ బిజీ

సక్సెస్ ఫుల్ "అ ఆ "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ "ప్రేమమ్ ", "శతమానం భవతి", "హలో గురు ప్రేమకోసమే ", "రాక్షసుడు " వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ ప్రస్తుతం పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా రూపొందుతున్న "18 పేజెస్ " మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. ఒక తమిళ , ఒక మలయాళ మూవీస్ లో నటిస్తున్న అనుపమ టాలీవుడ్ లో పలు ఆఫర్స్ అందుకుంటున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పర్ఫెక్ట్ ఫ్రేమ్ - హీరోలందరూ ఒకే ఫ్రేమ్ లో

డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత నిర్మాతగా మారి ఇప్పుడు టాలీవుడ్ లోనే పెద్ద ప్రొడ్యూసర్ గా ఎన్నో హిట్ సినిమాలు అందిస్తున్నాడు దిల్ రాజు. దిల్ రాజు సినిమా అంటే మినిమం గ్యారెంటీ అన్న రేంజ్ కు ఎదిగాడు. ఇక గత ఏడాది సంక్రాంతి కి ఎఫ్2 తో బ్లాక్ బస్టర్ కొట్టిన దిల్ రాజు.. ఈ ఏడాది కూడా మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇటీవలే రెండో పెళ్లి కూడా చేసుకున్న సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'వివాహ భోజనంబు' టీజర్ రిలీజ్

సినిమా విజయాపజయాలతో పని లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు సందీప్ కిషన్. అంతేకాదు హీరోగానే కాదు నిర్మాతగా కూడా మరి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం A1 ఎక్స్ ప్రెస్ సినిమా చేస్తున్నాడు. ఇది తమిళ సూపర్ హిట్ మూవీకి రీమేక్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ బ్యానర్స్ పై డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. లావణ్య త్రిపాఠి హీరోయిన్ నటిస్తున్న ఈ సినిమాలో మురళీశర్మ, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మరో ఘట్టంలోకి 'గ్రీన్ ఇండియా ఛాలెంజ్'

ఏ ముహూర్తాన రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్‌ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ప్రారంభించారో తెలియదు కానీ..ఈఛాలెంజ్‌ మాత్రం విజయవంతంగా కొనసాగుతోంది. సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాము మొక్కలు నాటడంతో పాటు మరికొందరిని నామినేట్‌ చేస్తూ.. వారు కూడా మొక్కలు నాటేలా చేస్తూ..అందరూ కలిసి విజయవంతంగా ఈ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను ముందుకు తీసుకెళుతున్నారు.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

సొంత ఫాం లో నమ్రత

సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత ఎంత సింపుల్ గా ఉంటారో అందరికీ తెలుసు. స్టార్ హీరో భార్య అయినా కూడా చాలా సింపుల్ గా వుంటారు. ఇక సోషల్ మీడియాలో కూడా కూడా నమ్రత ఎంతో యాక్టీవ్ గా ఉంటారు. మహేష్ గురించి కానీ, పిల్లలు సితార-గౌతమ్ లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు పలు ఆసక్తికర విషయాలగురించి ఏదో ఒకటి తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉంటారు.

TFN Adminవాట్సాప్
Gali Sampath Movie Team Completes 80 Percentage Of Movie Shoot In Single Schedule
షూటింగ్ అప్‌డేట్

గాలి సంపత్ - సింగిల్ షెడ్యూల్.. 80% షూట్ కంప్లీట్

కరోనా వల్ల ఇన్ని నెలలు షూటింగ్ లకు బ్రేక్ పడింది. అయితే ఈమధ్య షూటింగ్ లు మొదలుపెట్టి ఒక్క షెడ్యూల్ లోనే దాదాపు షూటింగ్లను పూర్తి చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలా సినిమాలు సింగల్ షెడ్యూల్ లోనే షూటింగ్లను ముగించేసుకుంటున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లో గాలి సంపత్ సినిమా కూడా చేరిపోయింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

జవాన్ పాత్రలో విజయ్ దేవరకొండ

సూపర్ హిట్ "ఆర్య "మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన సుకుమార్ "100%లవ్ ", "నాన్నకు ప్రేమతో ", "రంగస్థలం " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప "మూవీ ని తెరకెక్కిస్తున్నారు. సూపర్ హిట్ "పెళ్ళిచూపులు " మూవీ తో విజయ్ దేవరకొండ హీరోగా గుర్తింపు పొంది "అర్జున్ రెడ్డి ", "గీత గోవిందం ", "టాక్సీవాలా " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి క్రేజీ హీరోగా రాణిస్తున్నారు.

Team TFNవాట్సాప్
#Balakrishna, 2020 Telugu Movies, Balakrishna Boyapati Movie, Balakrishna Upcoming Movie, BB3 Movie Team Heads To Nandyala, BB3 Movie Team Heads To Nandyala For Movie Shooting, Director Boyapati Srinu, Director Boyapati Srinu and Nandamuri Balakrishn
షూటింగ్ అప్‌డేట్

నంద్యాలలో "BB3 " మూవీ షూటింగ్

మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను, పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో అద్భుతంగా నటించే బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన "సింహా ", "లెజెండ్ "మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ద్వారకా క్రియేషషన్స్ బ్యానర్ పై వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా "BB3 " తెరకెక్కుతుంది. ఈ మూవీ లో బాలకృష్ణ రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు. ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. శ్రీకాంత్ , నవీన్ చంద్ర విలన్ క్యారెక్టర్స్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఉత్తరాది లో తెలుగు చిత్రాల హవా

కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ సమయం లో భారతీయ చలన చిత్ర పరిశ్రమ సంక్షోభం లో చిక్కుకున్న విషయం తెలిసిందే. షూటింగ్స్ నిలిచిపోయి , థియేటర్స్ మూతబడి 8 నెలలు గడిచినా చిత్ర పరిశ్రమ లో పెద్ద మార్పు ఏమీ లేదు. షూటింగ్స్ కు ప్రభుత్వం అనుమతి ఇచ్చినా చిన్న సినిమాలు తప్ప పెద్ద హీరోల మూవీస్ షూటింగ్స్ ప్రారంభం కాలేదు. థియేటర్స్ కు ఓపెనింగ్ కు ముందు కొంత మంది నిర్మాతలు తమ మూవీస్ ను OTT ల ద్వారా రిలీజ్ చేశారు.మరికొంత మంది తమ మూవీస్ ను థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని వెయిటింగ్ లో ఉన్నారు.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

'చెప్పినా ఎవరూ నమ్మరు' రిలీజ్ డేట్ ఫిక్స్

ఆర్యన్ కృష్ణ దర్శకత్వంలో ఆర్యన్ కృష్ణ, సుప్యార్ధే సింగ్, విక్రమ్ విక్కి , విజయేందర్, రాకేష్ నటీనటులుగా తెరకెక్కుతున్న సినిమా 'చెప్పినా ఎవరూ నమ్మరు'. కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తిచేసుకుంది. గోవా,హైదరాబాద్ లలో రెండు షెడ్యూల్లో సినిమాను పూర్తి చేసినట్టు తెలిపారు చిత్రయూనిట్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు, సెన్సార్ కూడా పూర్తిచేసుకుంది. త్వరలోనే ట్రైలర్ లను రిలీజ్ చేయనున్నారు. ఇక తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ ను కూడా ఏర్పాటుచేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'కాజల్' దంపతులకు 'చిరు' బ్లెస్సింగ్స్

కరోనా వల్ల ఇన్ని నెలలు షూటింగ్ కు బ్రేక్ పడగా.. 'ఆచార్య' చిత్రయూనిట్ నవంబర్ 10 నుండి మళ్లీ షూటింగ్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో చిరుకు జోడీగా కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అక్టోబ‌ర్ 30న త‌న చిన్న‌నాటి స్నేహితుడు గౌత‌మ్ కిచ్లుని వివాహం చేసుకున్న కాజల్ ఇన్ని రోజులు పెళ్లి... హనీమూన్ కోసం మాల్దీవ్స్ అంటూ చాలా బిజీ బిజీ గా వుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆచార్య లో 'చిరు' తో సమానంగా 'చెర్రీ'

కొరటాల శివ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా తెరకెక్కుతున్నసంగతి తెలిసిందే. లాక్ డౌన్ కు ముందే కొంతవరకూ షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇటీవలే తాజాగా ఈసినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాలో రామ్‌చరణ్ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే కదా.

TFN Adminవాట్సాప్
2020 Tollywood Best Film Director, 2020 Tollywood Best Film Director ,Best Film Director ,Tollywood 2020, Best Film Director Of Tollywood 2020, telugu Best Film Director, telugu Best Film Director 2020, Telugu Filmnagar, Tollywood, Tollywood Best Fil
సినిమా వార్తలు

2020 టాలీవుడ్ బెస్ట్ డైరెక్టర్..?

ఒక సినిమా మంచిగా రావాలంటే దానికి మంచి కథ, కథనం, సంగీతం ఇలా ఉన్న 24 క్రాఫ్ట్స్ కరెక్ట్ గా ఉంటేనే సినిమా ఔట్ పుట్ కూడా మంచిగా వస్తుంది. మరి ఇన్ని విభాగాలను సమర్థవంతంగా నడిపే వ్యక్తి.. కెప్టెన్ ఎవరంటే? ఇంకెవరూ డైరెక్టర్. ఉన్న 24 క్రాప్ట్స్ ను సమర్థవంతంగా ఉపయోగించుకొని తమకు కావాల్సిన...రావాల్సిన ఔట్ పుట్ ను రప్పించుకొని..తన ఆలోచనలకు ప్రాణం పోసి తెరపైకి ఒక దృశ్యముగా మలిచి రెండున్న గంటల సినిమాను తెరకెక్కించి వినోదాన్ని అందించే వ్యక్తి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

స్టార్ , యంగ్ హీరోలకు జోడీగా కీర్తి సురేష్

బ్లాక్ బస్టర్ "మహానటి " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని కీర్తి సురేష్ బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. తెలుగు , తమిళ , మలయాళ భాషా చిత్రాలతో బిజీగా ఉన్నారు. కమర్షియల్ చిత్రాలతో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ ఎంపిక చేసుకుని నటిస్తూ కీర్తి ప్రేక్షకులను అలరిస్తున్నారు. కీర్తి ప్రధాన పాత్రలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా "గుడ్ లక్ సఖి " విడుదలకు సిద్ధంగా ఉంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

2020 బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్..?

సినిమాలో కంటెంట్ ఉంటే సినిమా హిట్టయినట్టే ఇది ఒకప్పటి పరిస్థితి. ఆడియో కు మంచి రెస్పాన్స్ వస్తే చాలు...సగం సినిమా హిట్టయినట్టే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ ఇదే. సినిమాలో అంత కీ రోల్ ప్లే చేస్తుంది ఈ సంగీతం. ఏదో మ్యూజిక్ కంపోజ్ చేసేశామా..మా పని అయిపోయిందా అన్నట్టు చేయరు ఏ ఒక్క మ్యూజిక్ డైరెక్టర్. తమ ప్రాణం పెట్టి మరీ మ్యూజిక్ అందిస్తుంటారు. అందుకే కొన్ని పాటలు ఎన్నేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ మరిచిపోలేము. ఆనాడు ఘంటసాల మొదలుకొని ఈ నాటి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ల వరకూ ఎన్నో సినిమాలు...ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్లు తెలుగు తెరకు పరిచయమయ్యారు. ఎన్నో అద్భతమైన పాటలను వినిపించారు. వినిపిస్తున్నారు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ ను ఇన్స్పైర్ చేసిన అభిమాని

సెలబ్రిటీస్ నుండి అభిమానులు కావచ్చు.. ఇంకెవరైనా కావచ్చో ఎన్నో విషయాల్లో వారి నుండి ఇన్స్పైర్ అయిన వాళ్లు వుంటారు. అలాగే సెలబ్రిటీస్ ను ఇన్స్పైర్ చేసేవాళ్లు.. ఇన్స్పైర్ చేసే సంఘటనలు కూడా అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఇప్పుడు విజయ్ దేవకొండ కూడా అలాంటి ఘటనే ఎదురైంది. అసలు సంగతి ఏంటంటే..

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తెలుగు భాష ప్రాక్టీస్ లో అనుపమ పరమేశ్వరన్

బ్లాక్ బస్టర్ "ప్రేమమ్ " మలయాళ మూవీ తో కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కెరీర్ ప్రారంభించారు. సూపర్ హిట్ "అ ఆ " మూవీ తో అనుపమ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "ప్రేమమ్ ", "శతమానం భవతి ", హలో గురు ప్రేమకోసమే ", రాక్షసుడు " వంటి సూపర్ హిట్ మూవీస్ లో తనం అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. "కొడి" మూవీ తో కోలీవుడ్ కు , "నటసార్వభౌమ "మూవీ తో కన్నడ చిత్ర పరిశ్రమకు అనుపమ పరిచయం అయ్యారు. అనుపమ ప్రస్తుతం నిఖిల్ హీరోగా రూపొందుతున్న "18 పేజెస్ " మూవీ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మడోన్నా సెబాస్టియన్ టాలీవుడ్ కు రీ ఎంట్రీ

నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ "టాక్సీవాలా "మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న "శ్యామ్ సింగ రాయ్ "మూవీ నిన్న పూజా కార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. ముహూర్తపు సన్నివేశానికి హీరో నాని తండ్రి క్లాప్ కొట్టగా , దర్శకుడు మేర్లపాక గాంధీ స్విచ్చాన్ చేశారు. ఈ సన్నివేశానికి దర్శకుడు అనిల్ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. "శ్యామ్ సింగ రాయ్ "మూవీలో ముగ్గురు కథానాయికలలో సాయి పల్లవి , కృతి శెట్టి ఎంపిక అయిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
2020 Tollywood Best Lead Actress, 2020 Tollywood Best Lead Actress Movie, Best Lead Actress, Best Lead Actress Of Tollywood 2020, Telugu Filmnagar, telugu Lead Actress, telugu Movie 2020, Tollywood, Tollywood 2020, Tollywood Best Lead Actress, Tollyw
సినిమా వార్తలు

2020 టాలీవుడ్ బెస్ట్ లీడ్ యాక్ట్రెస్..?

ఒక్క కరోనా ప్రపంచాన్నే అతలాకుతలం చేసేసింది. ముఖ్యంగా కరోనా దెబ్బ సినీ ఇండస్ట్రీ పై బాగానే పడిందని చెప్పొచ్చు. విదేశాల్లో కాస్త ముందు నుండే దీని ప్రభావం ఉండగా మార్చి నుండి మన దేశంలో దీని ప్రభావం పడింది. ఇక లాక్ డౌన్ వల్ల ఎక్కడి షూటింగ్ లు అక్కడే ఆగిపోయాయి. ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలు పెట్టారు. కానీ సినీ లవర్స్ మాత్రం సినిమాలను చాలా మిస్ అయ్యారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు కాస్త ఎంటర్ టైన్మెంట్ అందించారు.

TFN Adminవాట్సాప్

షేర్