టాలీవుడ్ లో రీతూ వర్మ బిజీ

Actress Ritu Varma, Actress Ritu Varma Gets Busy In Tollywood, Actress Ritu Varma Latest Movie, Actress Ritu Varma Movie Offers, Actress Ritu Varma New Movie, Actress Ritu Varma New Movie News, Actress Ritu Varma Next Movie, Actress Ritu Varma Next Project News, Actress Ritu Varma Next Projects, Latest Tollywood Updates, Pelli Choopulu Movie Actress Ritu Varma, Pelli Choopulu Movie Fame Actress Ritu Varma, Pelli Choopulu Movie Fame Actress Ritu Varma Gets Busy In Tollywood., Ritu Varma, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates, Tollywood Updates

సూపర్ హిట్ “బాద్ షా ” మూవీ తో కెరీర్ ప్రారంభించిన హైదరాబాద్ అమ్మాయి రీతూ వర్మ “ప్రేమ ఇష్క్ కాదల్ “, “నా రాకుమారుడు “, “ఎవడే సుబ్రమణ్యం ” మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన సూపర్ హిట్ “పెళ్ళిచూపులు ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రీతూ వర్మ బెస్ట్ యాక్ట్రెస్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. తమిళ మూవీస్ లో కూడా నటించిన
రీతూ వర్మ టాలీవుడ్ లో పలు అవకాశాలు అందుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో స్టార్ హీరో చియాన్ విక్రమ్ కథానాయకుడిగా రూపొందుతున్న “ధృవ నచ్చితిరం ” మూవీ లో రీతూ వర్మ కథానాయికగా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా రూపొందుతున్న “టక్ జగదీష్ “, శర్వానంద్ హీరోగా తెలుగు ,తమిళ భాషలలో రూపొందుతున్న మూవీ , అశోక్ సెల్వన్ దర్శకత్వంలో రూపొందుతున్న “నిన్నిలా నిన్నిలా “, లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా రూపొందుతున్న ” వరుడు కావలెను ” మూవీస్ లో రీతూ వర్మ కథానాయికగా నటిస్తున్నారు. హీరో రవితేజ , రమేష్ వర్మ కాంబినేషన్ మూవీ , హీరో వెంకటేష్ , తరుణ్ భాస్కర్ కాంబినేషన్ మూవీస్ లో రీతూ వర్మ కథానాయికగా ఎంపిక అయ్యారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =