ఫ్యూచర్ లో రాశీఖన్నా పొలిటికల్ ఎంట్రీ ?

Actress Raashi Khanna Reveals About Her Interest In Politics

“ఊహలు గుస గుస లాడే ” మూవీ తో అందాల రాశీఖన్నా టాలీవుడ్ కు పరిచయం అయ్యి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కోలీవుడ్ లో ప్రవేశించి రాశీఖన్నా పలు సూపర్ హిట్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరించారు. రాశీఖన్నా ప్రస్తుతం 4 తమిళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందనున్న తెలుగు మూవీ లో రాశీఖన్నా కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాశీఖన్నా తన పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ .. చదువుకునే రోజుల్లో ఐఎఎస్ ఆఫీసర్ కావాలనేది తన కోరిక అనీ , ఇప్పుడు ఎలానూ ఐఎఎస్ ఆఫీసర్ అయ్యే ఛాన్స్ లేదు కనుక ఫ్యూచర్ లో పాలిటిక్స్ లో ఎంటర్ అవుతాననీ , ఒక ఎన్ జి ఓ ప్రారంభించాలని ఉందనీ , ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి అండగా ఉండడం ఇష్టమనీ , పాలిటిక్స్ అంటే ఇష్టమనీ , పాలిటిక్స్ చేయడం రాదనీ , ప్రజాసేవే తనకు తెలుసుననీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + five =