అభిమానులకు రజనీకాంత్ గుడ్ న్యూస్

Actor Rajnikanth, Annaatthe, Annaatthe Movie, Rajnikanth, Rajnikanth Makes His Fans Happy Sharing Update About His Latest Movie, Rajnikanth Movies, Rajnikanth Next Movie, Rajnikanth Next Movie Announcement, Rajnikanth Next Movie News, Rajnikanth Upcoming Movie, Rajnikanth Upcoming Movie News, Rajnikanth Upcoming Movie Updates, Rajnikanth Update About His Latest Movie, Super Star, Super Star Rajnikanth, Super Star Rajnikanth Makes His Fans Happy Sharing Update About His Latest Movie, Super Star Rajnikanth Update About His Latest Movie, Telugu Filmnagar, Tollywood Updates

ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న తమిళ సూపర్ స్టార్ , తలైవా రజనీకాంత్ జనవరి లో రాజకీయ ప్రవేశం గురించి ప్రకటనతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. హీరో రజనీకాంత్ ప్రస్తుతం సన్ పిక్చర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ దర్శకత్వంలో యాక్షన్ డ్రామా “అన్నాత్తే “తమిళ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. నయనతార , కీర్తి సురేష్ , మీనా , ఖుష్బూ , జాకీ ష్రాఫ్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. D ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీ లో “అన్నాత్తే ” మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది. కొత్త షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న “అన్నాత్తే ” మూవీ షూటింగ్ కరోనా కారణంగా నిలిచిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“అన్నాత్తే “మూవీ తదుపరి షూటింగ్ షెడ్యూల్ జనవరి లో రామోజీ ఫిల్మ్ సిటీ ప్రత్యేక సెట్ లో జరగనుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ , మే నెలలో జరగనున్నాయి. ఈ సందర్భంగా “అన్నాత్తే ” మూవీ లో తన షూటింగ్ పార్ట్ ను తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందే కంప్లీట్ చేస్తానని రజనీకాంత్ చెప్పడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. హీరో రజనీకాంత్ 168 వ మూవీ గా తెరకెక్కుతున్న “అన్నాత్తే ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 30 సంవత్సరాల తరువాత ప్రకాష్ రాజ్ తమిళ మూవీ లో నటించడం , ఈ మూవీ సీనియర్ హీరోయిన్ మీనా కమ్ బ్యాక్ మూవీ కావడం విశేషం.

[subscribe]

 

 

 

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − two =