హీరో నిఖిల్ కార్తీక పౌర్ణమి పూజ

Actor Nikhil Movie News, Actor Nikhil Movies, Actor Nikhil Offers Pooja, Actor Nikhil Offers Pooja On Karthika Purnima, Actor Nikhil Upcoming Movies, Hero Nikhil Offers Pooja On Karthika Purnima, Hero Nikhil Siddhartha, Karthika Purnima, Kartik Purnima 2020, Nikhil Offers Pooja On Karthika Purnima, Nikhil Siddhartha, Nikhil Siddhartha Latest News, Nikhil Siddhartha New Movie News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates, Tollywood Updates

“హ్యాపీ డేస్ “, స్వామి రారా “, “కార్తికేయ “, “ఎక్కడికి పోతావు చిన్నవాడా “, “అర్జున్ సురవరం “వంటి సూపర్ హిట్ మూవీస్ తో నిఖిల్ ప్రేక్షకులను అలరించారు. హీరో నిఖిల్ ప్రస్తుతం పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ “18పేజెస్ ” మూవీ లో నటిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. సూపర్ హిట్ “కార్తి కేయ “మూవీ సీక్వెల్ “కార్తికేయ 2 “, శ్రీ వెంకటేశ్వరసినిమాస్ #NIKHIL20 ” మూవీ కి నిఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరికొన్ని మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సికిందరాబాద్ స్కందగిరి కార్తికేయ స్వామి దేవాలయం లో కార్తీక పౌర్ణమి సందర్భంగా నిఖిల్ 365 దీపాలు వెలిగించారు. కుటుంబ సభ్యులతో దేవాలయం చేరుకున్న నిఖిల్ దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ .. ప్రతీ సంవత్సరం దీపాలు వెలిగిస్తాననీ , కార్తీక మాసంలో ఏదో ఒక రోజున కార్తికేయ స్వామి దేవాలయం లో దీపాలను వెలిగించడం ఆనవాయితీ గా వస్తుందనీ చెప్పారు. దేవాలయం లో భారీగా జనాలు ఉన్నా నిఖిల్ దీపాలను వెలిగించడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =