షూటింగ్స్ లో పరిమితులు లేవు – కాజల్ అగర్వాల్

Actress Kajal Aggarwal, Kajal Aggarwal, Kajal Aggarwal Acharya Movie, Kajal Aggarwal and Gautam, Kajal Aggarwal And Gautam Kitchlu, Kajal Aggarwal Joins Shooting, Kajal Aggarwal Latest Movie News, Kajal Aggarwal Movie, Kajal Aggarwal Movie News, Kajal Aggarwal Movie Updates, Kajal Aggarwal Sets No New Rules For Movie Shootings, Kajal Aggarwal Upcoming Movie, latets tollywood updates, Telugu Filmnagar, Tollywood Updates

టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కాజల్ అగర్వాల్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. తెలుగు , తమిళ భాషల స్టార్ హీరోలతో జంటగా పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన కాజల్ ప్రస్తుతం “ఆచార్య “, “మోసగాళ్ళు “(తెలుగు ), “ఇండియన్ 2 ” , “హే సినామికా “(తమిళ )మూవీస్ లో నటిస్తున్నారు. ఇప్పుడు ఒక తమిళ హారర్ మూవీ కి కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అక్టోబర్ 30 వ తేదీ కాజల్ వివాహం తన మిత్రుడు గౌతమ్ తో జరిగిన విషయం తెలిసిందే. తన వెడ్డింగ్ సెలబ్రేషన్ ఫొటోస్ సోషల్ మీడియా లో షేర్ చేసి కాజల్ అభిమానులను అలరించారు. మాల్దీవుల్లో హానీ మూన్ ట్రిప్ ను ఎంజాయ్ చేసిన కాజల్ సెట్స్ లో జాయిన్ అవడానికి సిద్ధం అయ్యారు. హైదరాబాద్ లో జరుగుతున్న :ఆచార్య “మూవీ షూటింగ్ లో కాజల్ త్వరలోనే జాయిన్ కానున్నారు. సాధారణం గా సినీ తారలు వివాహం జరిగాక గ్లామరస్ గా కనిపించడం , ఇంటిమేట్ సీన్స్ వంటివాటికి పరిమితులు విధిస్తారు. కాజల్ ఇప్పుడు ఎటువంటి పరిమితులు లేకుండా అంతకు ముందు షూటింగ్స్ లో పాల్గొన్న విధంగానే షూటింగ్స్ లో పాల్గొనడానికి నిర్ణయం తీసుకున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × one =