కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Tollywood Upcoming Movies

ట్యాగ్ · 804 కథనాలు · పేజీ 40

God Father Movie Teaser Release Date Fixed,GodFather Teaser Release Date Officially Announced,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Godfather,Godfather Movi
ట్రైలర్ & టీజర్

గాడ్ ఫాదర్ నుండి వచ్చేస్తున్న టీజర్.. డేట్ ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా “గాడ్ ఫాదర్”. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన ‘లూసిఫర్ ‘ సినిమాకు రీమేక్ గా ఈసినిమా వస్తుంది. ఇన్ని రోజులు ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఇక ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే చిరు కూడా తన డబ్బింగ్ ను స్టార్ట్ చేసినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఫ్యాన్స్ కు మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా టీజర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈనెల 21వ తేదీన ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. మరి చిరు పుట్టినరోజు ఆగష్ట్ 22వ…

TFN Adminవాట్సాప్
Nikhil Thanks Pan india star Prabhas,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Nikhil,Nikhil Siddharth,Hero Nikhil,Nikhil Thanks Prabhas,Prabhas Upcoming Movies
సినిమా వార్తలు

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు థ్యాంక్స్ - నిఖిల్

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా సూపర్ హిట్ థ్రిల్లింగ్ మిస్టరీ కార్తికేయ మూవీ కి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ 2 మూవీ ఆగస్ట్ 13 వ తేదీ తెలుగు , హిందీ భాషలలో భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కీలక పాత్ర లో నటించారు. రావు రమేష్ , తనికెళ్ళ భరణి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి కాలభైరవ సంగీతం అందించారు.హీరో నిఖిల్ , హీరోయిన్ అనుపమ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన కార్తికేయ 2 మూవీ 3 రోజులలో బ్రేక్ ఈవెన్ సాధించింది…

Team TFNవాట్సాప్
Nagarjuna’s The Ghost Movie New Making Video Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,The Ghost,The Ghost Telugu Movie,The Ghost Movie Latest Updates,The G
సినిమా వార్తలు

ది ఘోస్ట్ పవర్ ఫుల్ కత్తి మేకింగ్

టాలీవుజ్ అగ్రహీరో నాగార్జున కూాడా ఎక్కడా తగ్గట్లేదు. కొడుకులకు పోటీ ఇస్తూ మరీ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే ఈఏడాది బంగార్రాజు తో హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. మరోవైపు హిందీలో తను చాలా సంవత్సరాల తరువాత బ్రహ్మాస్త్ర సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈసినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న సినిమా ది ఘోస్ట్. ఈసినిమా రీసెంట్ గానే షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్…

TFN Adminవాట్సాప్
Vice President Venkaiah Naidu is All Praises for Sita Ramam Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Sita Ramam Movie, Sita Ramam Telugu Movie, Sita Rama
సినిమా వార్తలు

సీతారామం మూవీ పై మాజీ ఉప రాష్ట్రపతి ప్రశంసలు

వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన సీతారామం మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది . ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.హీరో దుల్కర్ , మృణాల్ ఠాగూర్ , రష్మిక , సుమంత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.విశేష ప్రేక్షకాదరణతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న సీతారామం ప్రేక్షకులతో పాటు…

Team TFNవాట్సాప్
#NBK107 Movie Shoot Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,#NBK107,#NBK107 Movie,#NBK107 Telugu Movie,Balakrishna,Nandamuri Balakrishna,Balakri
షూటింగ్ అప్‌డేట్

విదేశాలలో #NBK107 షూటింగ్ ?

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో యాక్షన్ ఎంటర్ టైనర్ #NBK 107 మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ #NBK 107 మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. బాలకృష్ణ బ‌ర్త్ డే (జూన్ 10)సంద‌ర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ హంట్ 10…

Team TFNవాట్సాప్
Chiranjeevi Starts Dubbing For GodFather Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Mega Star Chiranjeevi,Chiranjeevi,Chiranjeevi Upcoming Movie Godfather,
సినిమా వార్తలు

గాడ్ ఫాదర్ మూవీ కై డబ్బింగ్ ప్రారంభించిన చిరంజీవి

కొణిదెల ప్రొడక్షన్స్ , మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ , ఎన్ వి ఆర్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా సూపర్ హిట్ “లూసిఫర్ “మలయాళ మూవీ తెలుగు రీమేక్ గాడ్ ఫాదర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో, సత్యదేవ్, అనసూయ, దర్శకుడు పూరి జగన్నాథ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మెగాస్టార్” గాడ్ ఫాదర్” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. మెగా…

Team TFNవాట్సాప్
Meere Herolaa Lyrical Song Out From Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie, Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Aa Ammayi Gurinchi Meeku Cheppali,Aa Amma
సాంగ్

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మీరే హీరోలా ఉన్నారు సాంగ్ రిలీజ్

ఇంద్రగంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. ఈసినిమాకు ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ లేటు అవుతూ వస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్రయూనిట్. వచ్చే నెల సెప్టెంబర్ 16న మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్టు అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.

TFN Adminవాట్సాప్
SS Rajamouli Student Ashwin Gangaraju to direct magnum opus,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies, SS Rajamouli,Ace Director SS Rajamouli,SS Rajamouli Student Ashwin Gangaraju,Aswhin
సినిమా వార్తలు

రాజమౌళి శిష్యుడి దర్శకత్వంలో 1770

స్టార్ డైరెక్టర్ల శిష్యులు కూడా ఇప్పుడు సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది శిష్యులు తమ డైరెక్టర్లకు మాత్రమే కాదు తమకు కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వారిలో రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు కూడా ఒకరు. ఆకాశవాణి సినిమాతో ప్రేక్ష‌కుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం అందుకున్నాడు అశ్విన్ గంగ‌రాజు. ఇక ఇప్పుడు మరో భారీ సినిమాతో రాబోతున్నాడు.

TFN Adminవాట్సాప్
Dongalunnaru Jagratha Movie Release Date Fixed,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies, Dongalunnaru Jagratha,Dongalunnaru Jagratha Movie,Dongalunnaru Jagratha Telugu Movie,Dongalunnar
రిలీజ్ అప్‌డేట్

దొంగలున్నారు జాగ్రత్త రిలీజ్ డేట్ ఫిక్స్

కీరవాణి వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు తనయులు కాలభైరవ, శ్రీ సింహా. ఒకరు మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తుండగా.. మరొకరు హీరోగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నారు. ‘మ‌త్తు వ‌ద‌ల‌రా’ చిత్రంతో హీరోగా ప‌రిచ‌య‌మైన శ్రీ‌సింహా మొదటిసినిమాతోనే ఆకట్టుకున్నాడు శ్రీసింహా. ప్రస్తుతం అయితే తను చేస్తున్న దొంగలున్నారు జాగ్రత్త సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ఒక దొంగతనం బెడిసికొట్టిన తర్వాత ఒక దొంగ జీవితం ఊహించిన మలుపులు తీరుగుతుంది. తర్వాత అతని జీవితం శాశ్వతంగా ఎలా మారిపోయిందో ఆసక్తికరంగా చూపించబోతున్నారు. ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్…

TFN Adminవాట్సాప్
Natural Star Nani’s Dasara Movie Update,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies, Natural Star Nani,Nani,Hero Nani,Nani latest Movie Updates,Nani Dasara Movie,Nani Upcoming Movie Dasara
సినిమా వార్తలు

హీరో నాని "దసరా" మూవీ అప్ డేట్

విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుని తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో నాని మరో వైవిధ్య భరిత మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని , కీర్తి సురేష్ జంటగా గోదావరిఖని, సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో “దసరా “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Sita Ramam Gets Superb Collections At USA Box-Office,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies, Sita Ramam,Sita Ramam Movie,Sita Ramam Telugu Movie,Sita Ramam Movie Collections,Sita Rama
బాక్సాఫీస్

యూఎస్ లో భారీ వసూళ్ళతో నాన్ స్టాప్ గా “సీతా రామం”

వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ పై హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ , మృణాల్ ఠాకూర్ జంటగా , రష్మిక ఒక కీలక పాత్రలో నటించిన “సీతారామం ” మూవీ తెలుగు భాషతో పాటు తమిళ , మలయాళ భాషలలో ఆగస్ట్ 5 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది . ఈ మూవీలో సుమంత్ , భూమిక , గౌతమ్ వాసుదేవ్ మీనన్ , తరుణ్ భాస్కర్ ముఖ్య పాత్రలలో నటించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.హీరో దుల్కర్ , మృణాల్ ఠాగూర్ , రష్మిక , సుమంత్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.విశేష ప్రేక్షకాదరణతో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న “సీతారామం”ప్రేక్షకులతో పాటు…

Team TFNవాట్సాప్
7 Million Followers For Allu Arjun on Twitter,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies, Allu Arjun,Icon Star Allu Arjun,Stylish Star Allu Arjun,Allu Arjun Followers in Twitter,Allu Arju
సినిమా వార్తలు

ట్విట్టర్ లో 7 మిలియన్ ఫాలోవర్స్ తో దూసుకుపోతోన్న అల్లు అర్జున్

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. “పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. “పుష్ప :ది…

Team TFNవాట్సాప్
Drishyam 3 Movie Latest Update,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies, Drishyam 3,Drishyam 3 Movie,Drishyam 3 Telugu Movie,Drishyam 3 Latest Telugu Movie,Drishyam 3 Latest Updates,Dri
సినిమా వార్తలు

కంక్లూజన్ తో వచ్చేస్తున్న దృశ్యం 3

ప్రస్తుతం సీక్వెల్స్ హవా కూడా బాగానే నడుస్తుంది. ఒక సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్స్ తీయడానికి ఏమాత్రం వెనుకాడట్లేదు. ఇక దీనిలో భాగంగానే దృశ్యం సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటివరకూ దృశ్యం ఇంకా దృశ్యం2 సినిమాలు వచ్చాయి. జీతూజోసఫ్‌ దర్శకత్వంలో మోహన్‌లాల్‌ కథానాయకుడిగా తెరకెక్కిన ఫ్యామిలీ థ్రిల్లర్ ‘దృశ్యం’ 2013 డిసెంబ‌ర్ 19న విడుద‌లై అప్ప‌ట్లో కేర‌ళ‌లో ఇండ‌స్ట్రీ హిట్ గా నిల‌చింది. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ మొదలైన భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయగా అన్ని భాషల్లోనూ మంచి విజయం దక్కించుకుంది.

TFN Adminవాట్సాప్
SSMB28 Movie Latest Update,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies, SSMB28,SSMB28 Movie,SSMB28 Telugu Movie,Superstar Mahesh Babu,Mahesh Babu,Mahesh Babu SSMB28,SSMB28 Movie Latest Upd
సినిమా వార్తలు

"#SSMB 28 " మూవీ కై ఫేమస్ ఫైట్ మాస్టర్స్ అన్బరివు సోదరులు ?

శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా #SSMB 28 ” మూవీ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే కథానాయిక. “అతడు “, “ఖలేజా ” మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న #SSMB 28 ”మూవీ పూజా కార్యక్రమం తో ప్రారంభం అయ్యింది. ఈ పూజా కార్యక్రమానికి మహేష్‌ బాబు సతీమణి నమ్రత , హీరోయిన్ పూజాహెగ్డే హాజరు అయ్యారు. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న “#SSMB 28″మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Vikram Movie Completes 75 Days,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies, Vikram,Vikram Movie,Vikram Telugu Movie,Vikram Pan India Movie,Vikram Movie 75days Completed,Vikram Completes 75
సినిమా వార్తలు

75 రోజులు పూర్తి చేసుకున్న "విక్రమ్ "

రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “ఖైదీ “మూవీ ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ , విజయ్ సేతుపతి , ఫాహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “విక్రమ్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్”విక్రమ్ ” జూన్ 3వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించాయి.అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. హీరో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్,అతిథి పాత్రలో నటించిన స్టార్ హీరో సూర్య తమ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.“విక్ర‌మ్” మూవీ ఘనవిజయం సాధించడంతో విమర్శ‌కులతో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా ప్ర‌శంసించిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Gurthunda Seethakalam Gets A New Release Date,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies, Gurthunda Seethakalam,Gurthunda Seethakalam Movie,Gurthunda Seethakalam Telugu Movie,Gurthunda Se
రిలీజ్ అప్‌డేట్

గుర్తుందా శీతాకాలం కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

చిన్న చిన్న పాత్రలు వేసే స్థాయి నుండి ఇప్పుడు హీరోగా వరుస అవకాశాలతో సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ నటుల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. ఒకపక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క పలు సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈయన తమన్నాతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గుర్తుందా శీతాకాలం టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. కన్నడ సూపర్ హిట్ మూవీ లవ్ మాక్ టైల్ సినిమాకు ఈసినిమా రీమేక్. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని దర్శకుడు నాగశేఖర్ తెరెక్కిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.

TFN Adminవాట్సాప్
Saakini Daakini Release Date Locked,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Saakini Daakini,Saakini Daakini Movie,Saakini Daakini Telugu Movie,Saakini Daakini
రిలీజ్ అప్‌డేట్

శాకిని డాకిని రిలీజ్ డేట్ ఖరారు

సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ కాంబినేషన్‌లో ఓ బేబీ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మరో రీమేక్ తో వస్తున్నారు. రెజీనా, నివేద థామస్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా శాకిని డాకిని. ఈసినిమా సౌత్ కొరియా యాక్షన్-కామెడీ చిత్రం 'మిడ్‌నైట్ రన్నర్స్' కు రీమేక్ గా వస్తున్న సంగతి తెలిసిందే. సుధీర్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Vijay Deverakonda about Liger Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies, Liger, Liger Movie, Liger Pan India Movie, Liger Movie Latest Updates,Hero Vijay
సినిమా వార్తలు

లైగర్ తో ఇండియాను షేక్ చేస్తామనే నమ్మకం ఉంది - విజయ్ దేవరకొండ

పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్” ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.”లైగర్” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.“లైగర్” మూవీ పాన్ ఇండియా…

Team TFNవాట్సాప్
Salaar Movie Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Salaar,Salaar Movie,Prabhas Salaar,Pan Indian Star Prabhas Salaar Movie,Salaar Movie R
రిలీజ్ అప్‌డేట్

సలార్ రిలీజ్ డేట్ ఫిక్స్

రీసెంట్ రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ కు ఆసినిమా కాస్త నిరాశనే మిగిల్చింది. ఇక ఫ్యాన్స్ ప్రభాస్ తరువాత సినిమాల కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం అయితే ప్రభాస్ వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. అన్ని సినిమాలు కూడా భారీ బడ్జెట్ ఇంకా పాన్ ఇండియా సినిమాలే. అందులో ఓం రౌత్ దర్శకత్వంలో వస్తున్న ఆదిపురుష్ సినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Here’s An Interesting Line Up Of Sports Backdrop Movies Releases In December,Sports Backdrop Movies,Sports Movies,Sports Backdrop Movies In December,December Telugu Movie Release,December Sports Backdrop Telugu Movies,December 2021 Telugu Movies,2021
సినిమా వార్తలు

డిసెంబర్ లో స్పోర్ట్స్ డ్రామాల సందడి

డిసెంబర్ నెలలో 4 స్పోర్ట్స్ డ్రామా మూవీస్ ప్రేక్షకులను అలరించనున్నాయి. తెలుగు లో 2 , హిందీ లో 2 మూవీస్ రిలీజ్ కానున్నాయి.

Team TFNవాట్సాప్

షేర్