హీరో నాని “దసరా” మూవీ అప్ డేట్

Natural Star Nani’s Dasara Movie Update,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies, Natural Star Nani,Nani,Hero Nani,Nani latest Movie Updates,Nani Dasara Movie,Nani Upcoming Movie Dasara,Dasara Movie,Dasra Telugu Movie,Dasara Telugu Movie Latest Updates, Keerthy Suresh and Natural Star Nani Upcoming Movie Dasara,Srikanth Odela,Director Srikanth Odela Upcoming Movie Dasara

విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుని తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో నాని మరో వైవిధ్య భరిత మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు. ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని , కీర్తి సురేష్ జంటగా గోదావరిఖని, సింగరేణి బొగ్గుగనుల నేపథ్యంలో “దసరా “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“దసరా” మూవీ లో తెలంగాణ పల్లెటూరి యువకుడిగా నాని నటిస్తున్నారు. ఈ మూవీ లో తన పాత్రకై నాని తెలంగాణ స్లాంగ్ ను నేర్చుకొనడం విశేషం. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. హీరో నాని కోర మీసం , గుబురు గడ్డం తో ఉన్న తన లుక్ ను సోషల్ మీడియా లో షేర్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.”దసరా” మూవీ తాజా షెడ్యూల్
ఆగస్ట్ 18 వ తేదీ ప్రారంభం కానుందని సమాచారం.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − fourteen =